ఆండ్రాయిడ్ Oreo తో అందుబాటులో ఉన్న బెస్ట్ Honor స్మార్ట్ ఫోన్స్ ఇవే

By Anil
|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదుల అవుతుంది.కాగా గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 8.0 Oreo తో అనేక స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లోకి అందుబాటులో వచ్చాయి.ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ oreo తో Honor నుంచి కొన్ని స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయ్ .ఈ సీరిస్ లో భాగంగా ఇప్పుడు అందుబాటులో ఉన్న బెస్ట్ Honor స్మార్ట్ ఫోన్స్, వాటి ఫీచర్స్ ని మీకందిస్తున్నాం.. ఓ స్మార్ట్ లుక్ వేయండి.

Honor 9 Lite(ధర రూ:10,999):

Honor 9 Lite(ధర రూ:10,999):

5.65 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Octa Kirin 659 processor, 4 జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13,2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 7C(ధర రూ:9,999):

Honor 7C(ధర రూ:9,999):

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8GHz Octa-Core Snapdragon ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 7A(ధర రూ:8,999):

Honor 7A(ధర రూ:8,999):

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Octa-Core Qualcomm Snapdragon 430 ప్రాసెసర్ , 3 జీబీ ర్యామ్,32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 10(ధర రూ:32,999):

Honor 10(ధర రూ:32,999):

5.84 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Octa-Core Huawei Kirin 970 ప్రాసెసర్ , 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor View 10(ధర రూ:24,999):

Honor View 10(ధర రూ:24,999):

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Octa-Core Huawei Kirin 970 ప్రాసెసర్ , 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

Read more about:
English summary
Honor, Huawei's sub-brand has a lot of good offerings out in the market that cater to all types of consumers. They cover almost all ranges of phones and budgets. The company produces from low-end smartphones, to flagships that can give any other smartphone a run for their money.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X