7వేలకే బెస్ట్ ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్లు!

Posted By: Madhavi Lagishetty

24 × 7 ఇంటర్నెట్ ను భారత్ లో లగ్జరీగా పరిగణిస్తున్నారు. భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో గ్రాండ్ ఎంట్రెన్స్ కొంతమేరకు సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. 2జి మరియు 3జిలకు బదులుగా ప్రజలు ఇప్పుడు 4జి ని వాడుతున్నారు.

7వేలకే బెస్ట్ ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్లు!

ఇప్పుడు ఇంటర్నెట్ ప్యాక్స్ చాలా చవకగా మారాయి. మార్కెట్లో లభించే 4జి వోల్ట్ స్మార్ట్ ఫోన్లను ఎనేబుల్ చేయడంలేదు. హోంగ్రౌన్ బ్రాండ్ ఇంటెక్స్ మినహాయింపుగా పరిగణించబడుతుంది.

ఈ సంస్థ భారతదేశంలో కొన్ని 4జి వోల్ట్ స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరలలో రిలీజ్ చేసింది. 4జి వోల్ట్ కలిగి ఉన్న బెస్ట్ ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కేవలం 7వేల రూపాయలకే అందుబాటులో ఉంది.

కొత్తగా విడుదల చేసిన ఇంటెక్స్ ఆక్వా లయన్స్ 3, ఇంటెక్స్ ఆక్వా జెనిత్ నుంచి ఇంటెక్స ఆక్వా ఏ4 వరకు అనేక స్మార్ట్ ఫోన్లను కవర్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటెక్స్ ఆక్వా ఎస్ 3

కొనుగోలు ధర రూ. 6,080

ప్రధాన ఫీచర్లు...

• 5అంగుళాల హెచ్ డి డిస్ ప్లే

• (1280 x 720 ) పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.3గిగా హెడ్జ్ క్వార్డ్ స్పెడ్ట్రమ్ ఎస్సీ983ఏ ప్రొసెసర్ 513 మాలీ ఎంపి2గ్రాఫిక్స్

• 2జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 64జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్ ఓసి

• డ్యుయల్ సిమ్

• 8మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రెర్ కెమెరా

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 2450ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ ఆక్వా ఏ4

కొనుగోలు ధర రూ. 3,720

ప్రధాన ఫీచర్లు...

• 4అంగుళాల డబ్ల్యూవిజిఏ డిస్ ప్లే

• (480x800)పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.3గిగా క్వాడ్ కోర్ ప్రొసెసర్

• 1జిబి ర్యామ్

• 8జిబి ఇంటర్నల్ స్టోరెజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 64జిబి మైక్రో ఎస్డి కార్డ్

• ఆండ్రాయిడ్ 7.0నూగట్ ఓఎస్

• 5మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 2మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• 4జి వోల్ట్

• 1750ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ ఆక్వా జెనిత్

కొనుగోలు ధర రూ. 4,399

ప్రధాన ఫీచర్లు....

• 5అంగుళాల ఎఫ్ డబ్య్లూవిజిఏ టచ్ స్క్రీన్ డిస్ ప్లే

• 1.1గిగా క్వాడ్ కోర్ ఎంటి 6737ఎం ప్రొసెసర్

• 1జిబి ర్యామ్ 8జిబి రామ్

• 5మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్

• 2మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• డ్యుయల్ మైక్రో సిమ్

• 4జి వోల్ట్ వైఫై

• 2000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ ఆక్వా క్రిస్టల్ ప్లస్

కొనుగోలు ధర రూ. 5,799

ప్రధాన ఫీచర్లు...

• 5అంగుళాల హెచ్ డి టచ్ స్క్రీన్ డిస్ ప్లే

• 1.25గిగా క్వాడ్ కోర్ ఎంటి6737 ప్రొసెసర్

• 2జిబి ర్యామ్ 16జిబి రామ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• డ్యుయల్ మైక్రో నానో సిమ్

• 4జి వోల్ట్ వైఫై

• 2100ఎంఏహెచ్ బ్యాటరీ

 

ఇంటెక్స్ ఎలై ట్ –ఈ1

కొనుగోలు ధర రూ. 6,699

ప్రధాన ఫీచర్లు....

• 5.0అంగుళాల ఐపిఎస్ ఎల్సీడి 720x1280పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో

• క్వాడ్ కోర్ 1.2గిగా కోర్టెక్స్ ఏ53

• 2జిబి ర్యామ్

• క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 410 ఎంఎస్ఎం8916ప్రొసెసర్

• 16జిబి స్టోరేజి కెపాసిటి

• 8మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• లియన్ 2200ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ ఆక్వా ట్రెండ్ లైట్

కొనుగోలు ధర రూ. 4,499

ప్రధాన ఫీచర్లు...

• 5అంగుళాల ఎఫ్ డబ్ల్యూవిజిఏ టిఎన్ డిస్ ప్లే (854x 480)పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.25గిగా క్వాడ్ కోర్ మీడియా టెక్ ఎంటి6737ఎం ప్రొసెసర్ మాలీ టి720గ్రాఫిక్స్

• 1జిబి ర్యామ్

• 8జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 32జిబి మైక్రో ఎస్డి

• డ్యుయల్ సిమ్

• ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో

• 5మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్

• 2మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్

• 4జి వోల్ట్

• 2600ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ ఆక్వా 4జి మిని

కొనుగోలు ధర రూ. 3,530

కీ ఫీచర్స్....

• 4అంగుళాల డబ్ల్యూవిజిఏ ఐపిఎస్ డిస్ ప్లే

• 1.25 గిగా ఎంటికె6737ఎం క్వాడ్ కోర్ ప్రొసెసర్

• 512 ఎంబి ర్యామ్ 4జిబి రామ్

• డ్యుయల్ సిమ్

• 5మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్

• విజిఏ ఫ్రంట్ కెమెరా

• 4జి వోల్ట్

• బ్లూటూత్ , ఎఫ్ ఎం

• 1450ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ ఆక్వా సుప్రీం ప్లస్

కొనుగోలు ధర రూ. 5,699

కీ ఫీచర్స్...

• 5.5అంగుళాల హెచ్ డి ఐపిఎస్ డిస్ ప్లే

• 1.3గిగా ఎంటికె6737 క్వాడ్ కోర్ ప్రొసెసర్

• 2జిబి ర్యామ్ 16జిబి రామ్

• డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• 4జి వోల్ట్

• బ్లూటుత్ ఎఫ్ఎం

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ ఆక్వా పవర్ 4జి

కొనుగోలు ధర రూ. 5,900

కీ ఫీచర్స్........

• 5.0అంగుళాల ఐపిఎస్ ఎల్సీడీ డిస్ ప్లే

• 720x1280పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ 6.0మార్ష్ మాలో

• క్వాడ్ కోర్ 1గిగా కోర్టెక్స్ ఏ53

• 1జిబి ర్యామ్ మీడియా టెక్ ఎంటి6735పి ప్రొసెసర్

• 8జిబి స్టోరెజి కెపాసిటి

• 8మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్

• 2మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• లియన్ 3800ఎంఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Choose which 4G VoLTE enabled Intex smartphone is perfect for you.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot