మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ కాన్వాస్ స్మార్ట్‌ఫోన్‌లు
ప్రపంచవ్యాప్తంగా 11వ అతిపెద్ద మొబైల్ తయారీగా అవతరించిన మైక్రోమాక్స్ మొబైల్స్ దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హవాను కొనసాగిస్తోంది. ఇండియన్ మార్కెట్లో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించిన మైక్రోమాక్స్ ఫీచర్ ఫోన్‌ల విభాగంలో మూడవస్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా కాన్వాస్ సిరీస్ నుంచి విడుదలవుతున్న మైక్రోసాఫ్ట్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. నేటి శీర్షికలో భాగంగా మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ కాన్వాస్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...
మైక్రోమాక్స్ కాన్వాస్ ఎమ్ఏడి ఏ94.... 4.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, 3జీ, బ్లూటూత్, ఏ-జీపీఎస్, డ్యుయల్ సిమ్, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ కాన్వాస్ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమాక్స్ కాన్వాస్ ఎమ్ఏడి ఏ94 (Micromax Canvas MAd A94)
4.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, 3జీ, బ్లూటూత్, ఏ-జీపీఎస్, డ్యుయల్ సిమ్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ కాన్వాస్ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమాక్స్ కాన్వాస్ 2.2 ఏ114
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, 3జీ, యూఎస్బీ పోర్ట్, ఏజీపీఎస్,
2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ కాన్వాస్ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమాక్స్ కాన్వాస్ ఏ116ఐ హైడెఫినిషన్
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, యూఎస్బీ, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ, డ్యుయల్ సిమ్,
బ్లూటూత్ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ కాన్వాస్ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమాక్స్ ఏ110క్యూ కాన్వాస్ 2 ప్లస్
డ్యుయల్ సిమ్,
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, జీపీఆర్ఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ కాన్వాస్ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమాక్స్ ఏ111 కాన్వాస్ డూడుల్
డ్యుయల్ సిమ్,
5.3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, జీపీఆర్ఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








