Home
Mobile

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే !

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్లో గత కొంత కాలంగా తీవ్రమైన పోటీ వాతావరణం నెలకున్న విషయం తెలిసిందే.

By Anil

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్లో గత కొంత కాలంగా తీవ్రమైన పోటీ వాతావరణం నెలకున్న విషయం తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లు పోటీపోటీగా స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తోన్న నేపధ్యంలో డజన్లు కొద్ది అందుబాటులో ఉంటోన్న మోడళ్లు యూజర్ ఎంపికను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌‌లకు మార్కెట్లో మంచి గిరాకీ నెలకుంది. ఈ శీర్షికలో భాగంగా అద్భుతమైన ఫీచర్లతో బడ్జెట్ ధరలో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

Mobiistar CQ (ధర రూ.4,999) :

Mobiistar CQ (ధర రూ.4,999) :

5.0 ఇంచ్ డిస్‌ప్లే, 1.4 గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్,2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 noughat ,డ్యుయల్ సిమ్, 8మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ,13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,3020 ఎంఏహెచ్ బ్యాటరీ.

iVooMi Me3 (ధర రూ.4,999) :

iVooMi Me3 (ధర రూ.4,999) :

5.2 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ మీడియా టెక్ ప్రాసెసర్,2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 noughat ,డ్యుయల్ సిమ్, 8మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Panasonic P99 (ధర రూ.4,767) :

Panasonic P99 (ధర రూ.4,767) :

5.0 ఇంచ్ డిస్‌ప్లే, 1.25 గిగాహెడ్జ్ మీడియా టెక్ ప్రాసెసర్,2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 noughat ,డ్యుయల్ సిమ్, 8మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Intex Aqua S3 (ధర రూ.4,995) :

Intex Aqua S3 (ధర రూ.4,995) :

5.0 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ Spreadtrum ప్రాసెసర్,2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 noughat ,డ్యుయల్ సిమ్, 8మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,2450 ఎంఏహెచ్ బ్యాటరీ.

Nokia 1(ధర రూ.3,985) :

Nokia 1(ధర రూ.3,985) :

4.5 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ మీడియా టెక్ ప్రాసెసర్,1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 oreo ,డ్యుయల్ సిమ్, 5మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ,2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,2150 ఎంఏహెచ్ బ్యాటరీ.

Micromax Bharat Go(ధర రూ.4,399) :

Micromax Bharat Go(ధర రూ.4,399) :

4.5 ఇంచ్ డిస్‌ప్లే, 1.1 గిగాహెడ్జ్ మీడియా టెక్ ప్రాసెసర్,1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 16 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 oreo ,డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Swipe Elite VR(ధర రూ.3,999) :

Swipe Elite VR(ధర రూ.3,999) :

5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ మీడియా టెక్ ప్రాసెసర్,1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ,డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

 

 

 

 

Best Mobiles in India

English summary
Best Mobile Phones Under 5000 in India.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X