రూ. 20 వేలల్లో ట్రెండ్ అవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

ప్రస్తుత మొబైల్ మార్కెట్లో కొత్త కొత్త విషయాలకు వేదికవుతోంది. తక్కువ ధర అధిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ శరవేగంగా ముందుకు దూసుకువెళుతోంది.

|

ప్రస్తుత మొబైల్ మార్కెట్లో కొత్త కొత్త విషయాలకు వేదికవుతోంది. తక్కువ ధర అధిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ శరవేగంగా ముందుకు దూసుకువెళుతోంది. ఇండియన్ మొబైల్ మార్కెట్ ప్రపంచంలోని అత్యధిక లాభాలను అందించే మార్కెట్ కావడంతో మొబైల్ కంపెనీలన్నీ ఇండియా మార్కెట్ మీద దృష్టి పెట్టాయి. ఇప్పటిదాకా రూ.15 వేలలో మంచి ఫోన్ కొనాలనుకునే వారు రూ. 20 వేలల్లో అదిరిపోయే ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా. హైఎండ్ స్మార్ట్‌ఫోన్ల జోలికి వీరు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో మార్కెట్లో రూ. 20 వేల లోపు అందరూ మెచ్చిన స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఇకపై కార్డు లేకుండానే ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చుఇకపై కార్డు లేకుండానే ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు

ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం 1

ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం 1

రూ. 15 వేల లోపు స్మార్ట్‌ఫోన్ల రంగంలోకి ఆసుస్‌ కంపెనీ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం 1తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. రూ.14,999కే 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీతో మొబైల్‌ను తీసుకొచ్చింది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ,వెనుకవైపు 16 ఎంపీ కెమెరా, 5 ఎంపీ కెమెరా... ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంటాయి. స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌ ఉంటుంది. స్టాక్‌ ఆండ్రాయిడ్‌కి దగ్గరకే ఉండే జెన్‌ యూఐ ఇందులో ఉంటుంది.

Zenfone Max Pro M1 ఫీచర్లు

Zenfone Max Pro M1 ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

రెడ్‌మి నోట్ 5 ప్రో
 

రెడ్‌మి నోట్ 5 ప్రో

4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉన్న ఫోన్‌ను రూ.14,999కు, 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉన్న ఫోన్ ను రూ.16,999కు షియోమీ భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Moto G6

Moto G6

ధర రూ.15,999
మోటో జీ6 ఫీచర్లు
5.7 అంగుళాల మాక్స్ విజన్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
18: 9 కారక నిష్పత్తి, ఫుల్‌ హెచ్‌డీ రిజల్యూషన్‌
4జీబీ ర్యామ్‌ 64 జీబీ స్టోరేజ్‌
128జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
12 +5 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

 

నోకియా 6.1 ప్లస్

నోకియా 6.1 ప్లస్

ముందుగా నోకియా 6.1 ప్లస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ నోకియా 6.1కు సక్సెసర్ వెర్షన్‌గా లాంచ్ అయ్యింది. 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వేరియంట్‌లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ధర రూ.15,999. ఈ ప్రీమియమ్ లుకింగ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మిగిలిన స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే, 5.8 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1080×2280 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3060 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

షియోమీ ఎంఐ ఏ2

షియోమీ ఎంఐ ఏ2

ఇక షియోమీ ఎంఐ ఏ2 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ ఎంఐ ఏ1కు సక్సెసర్ వెర్షన్‌గా లాంచ్ అయ్యింది. స్టాక్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌తో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌కు గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్ క్రింద కొన్ని సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో పాటు సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తూనే ఉంటాయి. హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.16,999గా ఉంది. ఈ ప్రీమియమ్ లుకింగ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మిగిలిన స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ 18:9 ఫుల్ స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3010ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

శాంసంగ్ Galaxy J8

శాంసంగ్ Galaxy J8

ధర రూ.18,990
6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

హానర్ ప్లే

హానర్ ప్లే

4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.19,999, రూ.23,999 ధరలకు వినియోగదారులకు ప్రత్యేకంగా అమెజాన్ సైట్‌లో లభిస్తున్నది.
హానర్ ప్లే ఫీచర్లు...
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హువావే కైరిన్ 970 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

హువావే పీ20 లైట్

హువావే పీ20 లైట్

హువావే పీ20 లైట్ ఫీచర్లు
ధర రూ. 19,999
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ఒప్పో ఎఫ్7

ఒప్పో ఎఫ్7

ఒప్పో ఎఫ్7 ఫీచర్లు
ధర రూ.19,999
6.23 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఐఫోన్ ఎస్ఈ

ఐఫోన్ ఎస్ఈ

ధర రూ. 19,999
5ఎస్ సైజులో ఉండే ఈ ఫోన్‌లో ఐఫోన్ 6ఎస్ తరహా స్పెక్స్‌ను ఆపిల్ పొందుపరిచింది. 4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే,ఆపిల్ ఏ9 సాక్, ఎం9 మోషన్ కోప్రాసెసర్ విత్ ‘Hey Siri' ఫీచర్ , ఐఓఎస్ 9.3 ఆపరేటింగ్ సిస్టం,12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా (లైవ్ ఫోటోస్ ఇంకా 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్), 1.2 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ కెమెరా విత్ రెటీనా ఫ్లాష్,12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా (లైవ్ ఫోటోస్ ఇంకా 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్), 1.2 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ కెమెరా విత్ రెటీనా ఫ్లాష్,

Best Mobiles in India

English summary
Best Mobile Phones under Rs. 20,000 in India more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X