ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు రాజ్యమేలుతున్న తరుణంలో ఫీచర్ ఫోన్లు తెరవెనక్కి వెళ్లిపోయాయి. అందరూ స్మార్ట్‌ఫోన్లుతో సోషల్ మీడియాను ఎంజాయ్ చేస్తున్నారు.అయితే సోషల్ మీడియా ఇష్టంలేనివారు ఈ ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు కూడా..అయితే వీరు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు.అయితే సోషల్ మీడియాతో కాంటాక్ట్స్ లేకుండా ఫీచర్ ఫోన్లను ఉపయోగించాలనుకున్న వారికి మార్కెట్లో కేవలం రూ.500కే ఫీచర్ ఫోన్లు లభిస్తున్నాయి. ఈ కామర్స్ సైట్లలో ఇప్పుడు రూ.500ల్లో దొరికే ఫీచర్ ఫోన్లను మీకందిస్తున్నాం. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.
మొబైల్ ఫోన్లు పేలకుండా ఉండాలంటే ..? ( సింపుల్ టిక్స్ )
I Kall K71 (Sky Blue)
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 399
32 MB RAM | 64 MB ROM |
1.4 inch Display
0MP Rear Camera
1000 mAh Battery
Single Sim
Melbon Dude-22 (Red)
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 550
250 MB ROM | Expandable Upto 8 GB
1.8 inch Display
0.3MP Rear Camera
950 mAh Battery
Dual Sim
Melbon DUDE 88-2017
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 550
Expandable Upto 8 GB
1.8 inch Display
0.3MP Rear Camera
950 mAh Battery
Dual Sim
Gfive U220+
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 559
256 MB RAM | 256 MB ROM |
1.7 inch Display
0.3MP Rear Camera
1000 mAh Battery
Dual Sim
Peace P1 (Black & Red)
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.481
1.8 inch Display
0.3MP Rear Camera
850 mAh Battery
Dual Sim
Peace FM1 (Black & Red)
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.489
16 MB RAM | 32 MB ROM |
1.8 inch Display
0.3MP Rear Camera
850 mAh Battery
Dual Sim
Mido M11 (White & Yellow)
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.599
32 MB RAM | 32 MB ROM |
1.8 inch Display
0.3MP Rear Camera
1000 mAh Battery
Dual Sim
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.