రూ.7000 ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..?

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్లో గత కొంత కాలంగా తీవ్రమైన పోటీ వాతావరణం నెలకున్న విషయం తెలిసిందే.

|

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్లో గత కొంత కాలంగా తీవ్రమైన పోటీ వాతావరణం నెలకున్న విషయం తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లు పోటీపోటీగా స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తోన్న నేపధ్యంలో డజన్లు కొద్ది అందుబాటులో ఉంటోన్న మోడళ్లు యూజర్ ఎంపికను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌‌లకు మార్కెట్లో మంచి గిరాకీ నెలకుంది.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా అద్భుతమైన ఫీచర్లతో బడ్జెట్ ధరలో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

ZTE నుంచి సరికొత్త గేమింగ్ ఫోన్ Nubia Red Magic 2ZTE నుంచి సరికొత్త గేమింగ్ ఫోన్ Nubia Red Magic 2

Xiaomi Redmi 6A

Xiaomi Redmi 6A

ఫీచర్లు...

5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Asus ZenFone Lite L1

Asus ZenFone Lite L1

ఫీచర్లు...

5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే (720x1440 పిక్సల్స్) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ జెన్‌ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 5.0, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఫేస్ అన్‌లాక్ సపోర్ట్,4జీ, వై-ఫై, బ్లుటూత్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

InFocus Vision 3

InFocus Vision 3

ఫీచర్లు...

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Asus ZenFone Max M1

Asus ZenFone Max M1

ఫీచర్లు...

5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే (720x1440 పిక్సల్స్) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ జెన్‌ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 5.0, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4జీ, వై-ఫై, బ్లుటూత్.

 

Realme C1

Realme C1

ఫీచర్లు...

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Best Mobile Phones Under Rs. 7,000 [November 2018].To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X