Home
Mobile

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

దేశీయంగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రముఖ మొబైల్ బ్రాండ్‌లు చవక ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో షియోమీ, అసుస్, సామ్‌సంగ్‌, మైక్రోసాఫ్ట్‌లతో పాటు కార్బన్, మైక్రోమాక్స్, లావా వంటి బ్రాండ్‌లు ఉన్నాయి. బెస్ట్ స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌లు రూ.10,000లోపు ధరల్లో లభ్యమవుతున్నాయి. ఈ వెసలుబాటతో దిగువ, మధ్యతరగతి వర్గాల ప్రజలు సాధారణ బడ్జెట్‌‌లోనే స్మార్ట్ మొబైలింగ్‌ను ఆస్వాదించగలగుతున్నారు. రూ.10,000 ధరల్లో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

షియోమీ రెడ్మీ నోట్ 4జీ

ధర రూ.9,999

ఫోన్ ప్రత్యేకతలు:

క్వాడ్‌కోర్ 1.6గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
5.5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3100 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

అసుస్ జెన్ ఫోన్ 5

ధర రూ.7,999

ఫోన్ ప్రత్యేకతలు:
డ్యుయల్ కోర్ 1.6గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్,
గొరిల్లా గ్లాస్ ఫీచర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2100 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ,

 

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

మైక్రోసాఫ్ట్ లుమియా 535

ధర రూ.7,999

ఫోన్ ప్రత్యేకతలు:

క్వాడ్‌కోర్ 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
గొరిల్లా గ్లాస్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1905 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్

ధర రూ.8,849

క్వాడ్‌కోర్ 1.2 గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

Panasonic P55
ధర రూ.8239

ఫోన్ ప్రత్యేకతలు:

క్వాడ్‌కోర్ 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5.5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

 బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ 2 డ్యుయోస్
ధర రూ.7099

ఫోన్ ప్రత్యేకతలు:

క్వాడ్‌కోర్ 1.2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
768 ఎంబి ర్యామ్,
4.5 అంగుళాలు (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

 బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ ఏ99
ధర రూ.6891

ఫోన్ ప్రత్యేకతలు:

క్వాడ్‌కోర్ 1.3 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4.5 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

కార్బన్ టైటానియమ్ ఆక్టానే ప్లస్
ధర రూ.9190

ఆక్టా కోర్ 1.7గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

మైక్రోసాఫ్ట్ లుమియా 535 డ్యుయల్ సిమ్
ధర రూ.7,799

ఫోన్ ప్రత్యేకతలు:

క్వాడ్‌కోర్ 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్)
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1905 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.10,000 ధరల్లో

లావా ఐరిస్ ఎక్స్8
ధర రూ.8,999

ఫోన్ ప్రత్యేకతలు:

ఆక్టాకోర్ 1.4గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2500 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Best Mobiles Below 10000 In Last Week. Read more in Telugu Gizbot.....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X