లేటెస్ట్‌గా వచ్చిన బెస్ట్ మోటో ఫోన్లపై ఓ లుక్కేయండి
మీరు మోటోరోలా అభిమానులా.. ఆ కంపెనీ నుంచి లేటెస్ట్ గా రిలీజయిన ఫోన్లను కొనాలనుకుంటున్నారా..
మీరు మోటోరోలా అభిమానులా.. ఆ కంపెనీ నుంచి లేటెస్ట్ గా రిలీజయిన ఫోన్లను కొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం కొన్ని ఫోన్లను అందిస్తున్నాం. మోటో కంపెనీ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కొన్ని ఫోన్ల వివరాలను ధరలతో సహా మీముందుచుతున్నాం. వాటిమీద ఓ చిన్న లుక్కేయండి.

మోటో జడ్2 ప్లే
ఆగస్టులో ఈ ఫోన్ రిలీజయింది.
ధర రూ. 25,899
మోటో జడ్2 ప్లే ఫీచర్లు...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్

మోటో జీ5 ప్లస్
జూలై 2017న రిలీజయింది.
ధర రూ. 12,999
మోటో జీ5 ప్లస్ ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
3/4 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్సీ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్

Moto G5s Plus
సెప్టెంబర్ 2017న రిలీజయింది
ధర రూ. 15,999
మోటో జీ5ఎస్ ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్సీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

మోటో జీ5
జూలై 2017న రిలీజయింది.
ధర రూ. 11,800
మోటో జీ5 ఫీచర్లు
5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
2800 ఎంఏహెచ్ బ్యాటరీ, ర్యాపిడ్ చార్జింగ్

మోటో జీ4
జూన్ 2016న రిలీజయింది
ధర రూ. 9999
మోటో జీ4 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్స్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

మోటో జీ4 ప్లస్
జూన్ 2016న రిలీజయింది
ధర రూ. 12,999
మోటో జీ4 ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, అడ్రినో 405 గ్రాఫిక్స్
2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్

మోటో ఈ4
ఆగస్టు 2017న లాంచ్ అయింది
దీని ధర రూ. 7,982
మోటో ఈ4 ఫీచర్లు
5.5 అంగుళాల డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

మోటో ఈ4 ప్లస్
జూలై 12న లాంచ్ అయింది
ధర రూ. 9,999
మోటో ఈ4 ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ


Click it and Unblock the Notifications








