రేసు గుర్రంలా పరిగెత్తే ఫోన్‌లు

వేగవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను కోరుకుంటున్న నేటి యువత శక్తవంతమైన ప్రాసెసర్‌లను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆక్టా కోర్ ప్రాసెసర్ పై స్పందించే స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకుంది. ఆక్టా కోర్ ప్రాసెసర్ పై నెలకొల్పబడి బడ్జెట్ ఫ్రెండ్లీ ధర వేరియంట్‌లలో లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

Read More : రూ.501 ఫోన్ గుర్తుందా..?, సేల్ అనౌన్స్ చేసారు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LYF Water 9

లైఫ్ వాటర్ 9
బెస్ట్ ధర రూ.8,699
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4జీ వోల్ట్ సపోర్ట్,

1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ 64 బిట్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,

 

Meizu M3s

మిజు ఎం3ఎస్
బెస్ట్ ధర రూ.7,999

వెంటనే ఆర్డర్ చేసందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్.

4జీ వోల్ట్ సపోర్ట్,
ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6750 ప్రాసెసర్,
మాలీ టీ860 జీపీయూ,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
3020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Honor Holly 3

హానర్ హోళి 3
బెస్ట్ ధర రూ.9,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

4జీ ఎల్టీఈ సపోర్ట్,
1.2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ కైరిన్ 620 ప్రాసెసర్ విత్ మాలీ 450 జీపీయూ,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

InFocus Bingo 50 Plus

ఇన్‌ఫోకస్ బింగో 50 ప్లస్
బెస్ట్ ధర రూ.7,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
4జీ వోల్ట్ సపోర్ట్,
వై-పై, బ్లుటూత్ 4.0,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Panasonic P55 Novo

పానాసోనిక్ పీ55 నోవో
బెస్ట్ ధర రూ.6,665
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

1.4గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Octa Core Smartphones Under Rs 10,000. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot