‘అమెజాన్.కామ్’లో హాట్ హాట్ డీల్స్‌

Posted By:

దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రఖ్యాత ఈ-కామర్స్ దిగ్గజం Amazon.com వివిధ రకాల ఉత్పత్తుల పై భారీ డిస్కౌంట్ లను ప్రకటిస్తూ హాట్ హాట్ ఆఫర్లను ఆన్ లైన్ షాపర్ ల ముందుకు తీసుకువచ్చింది. భారతీయులకు అమెజాన్ అందించిన దీపావళి ఆఫర్లు అక్టోబర్ 16 నుంచి 26వ తేది వరకు నిరాటంకంగా కొనసాగాయి.

ఈ-కామర్స్ వ్యాపారంలో అంతర్జాతీయంగా గుర్తింపును మూటగట్టుకున్న Amazon.com క్రిస్టమస్ పండుగను పురస్కరించుకుని యూఎస్ మార్కెట్లో ఆఫర్ మోత మోగించేందుకు ముస్తాబైంది. కంప్యూటర్, కెమెరా అలానే స్మార్ట్ ఫోన్ ఉపకరణాలతో పాటు బ్లూటూత్ స్పీకర్లు వగైరా ఉత్పత్తుల పై అమెజాన్ ఆసక్తికర ఆఫర్ లను ఆవిష్కరించింది. ముఖ్యంగా యూఎస్‌లో నివశిస్తున్న మన తెలుగు వారు ఈ డీల్స్‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చు.  భారీ ధర తగ్గింపు రాయితీలతో Amazon.com అందిస్తోన్న 10 బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘అమెజాన్.కామ్’లో హాట్ హాట్ డీల్స్‌

యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ కేస్
ఉత్పత్తి వాస్తవ ధర 24.99 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 17.99డాలర్లు
లభించే డిస్కౌంట్ - 28%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

‘అమెజాన్.కామ్’లో హాట్ హాట్ డీల్స్‌

టీపీ లింక్ టీఎల్ WA850RE యూనివర్సల్ వన్ బటన్ ఇండికేటర్

ఉత్పత్తి వాస్తవ ధర - 39.99 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 27.53 డాలర్లు
లభించే డిస్కౌంట్ - 27.53%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

‘అమెజాన్.కామ్’లో హాట్ హాట్ డీల్స్‌

లాగీటెక్ వైర్‌లెస్ కాంబో ఎంకే270 కీబోర్డ్, మౌస్
ఉత్పత్తి వాస్తవ ధర - 29.99 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 19.99డాలర్లు
లభించే డిస్కౌంట్ - 33%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

‘అమెజాన్.కామ్’లో హాట్ హాట్ డీల్స్‌

యాంకిర్ 13000 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్
ఉత్పత్తి వాస్తవ ధర - 89.99 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 67 డాలర్లు
లభించే డిస్కౌంట్: 60%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

‘అమెజాన్.కామ్’లో హాట్ హాట్ డీల్స్‌

అమెజాన్ ప్రీమియమ్ హెడ్‌ఫోన్

ఉత్పత్తి వాస్తవ ధర - 24.99 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 18.99 డాలర్లు
లభించే డిస్కౌంట్ : 24%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

‘అమెజాన్.కామ్’లో హాట్ హాట్ డీల్స్‌

డీకేనైట్ అల్ట్రా పోర్టబుల్ బ్లూటూత్ మైక్రోఫోన్ - బ్లాక్‌బెర్రీ

ఉత్పత్తి వాస్తవ ధర - 99.99 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర రూ.29.99 డాలర్లు
లభించే డిస్కౌంట్ : 70%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

‘అమెజాన్.కామ్’లో హాట్ హాట్ డీల్స్‌

అమెజాన్ బేసిక్స్ 60 - అంగుళాల లైట్ వెయిట్ ట్రైపోడ్
(బ్యాగ్‌తో కలిపి)

అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 21.49 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

‘అమెజాన్.కామ్’లో హాట్ హాట్ డీల్స్‌

ఆర్మ్‌బ్యాండ్ SUPCASE ఫిట్టింగ్ రన్నింగ్ ఫ్లెక్సిబుల్

ఉత్పత్తి వాస్తవ ధర - 29.99 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 19.99 డాలర్లు
లభించే డిస్కౌంట్ : 33%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

‘అమెజాన్.కామ్’లో హాట్ హాట్ డీల్స్‌

లాగీటెక్-960-000585-హెచ్‌డి-వెబ్‌క్యామ్-సీ310

ఉత్పత్తి వాస్తవ ధర - 49.99 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 29.80 డాలర్లు
లభించే డిస్కౌంట్ : 40%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

‘అమెజాన్.కామ్’లో హాట్ హాట్ డీల్స్‌

అమెజాన్ బేసిక్స్ యూఎస్బీ కంప్యూటర్ స్పీకర్లు

ఉత్పత్తి వాస్తవ ధర - 14.99 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 13.99 డాలర్లు
లభించే డిస్కౌంట్ : 7%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Best Online Deals 2014: Amazon Offers Heavy Discounts On Wide Range Of Accessories. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot