నోకియా ఆషా 206 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

|

ఫీచర్ ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న నోకియా అనేక వేరియంట్‌లలో ఎంట్రీ స్థాయి ఫోన్ లను భారతీయులకు అందిస్తోంది. ఇటీవల ఈ బ్రాండ్ నుంచి విడుదలైన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ ‘ఆషా 206' ఆన్‌లైన్ మార్కెట్లో రూ.3,728కి లభ్యమవుతోంది. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి ఆన్‌లైన్ మార్కెట్లో 5 అత్యుత్తమ డీల్స్ సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ముందుగా ఆషా 206 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

ఫోన్ పరిమాణం : 116 x 49.4 x 12.4మిల్లీ మీటర్లు, డ్యూయల్ స్టాండ్‌బై సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఫోన్ బరువు 91 గ్రాములు, 2.4 అంగుళాల క్వాగా డిస్‌ప్లే, ఆల్ఫా న్యూమరిక్ కీప్యాడ్, 1.3 మెగా పిక్సల్ కెమెరా, లౌడ్ స్సీకర్స్, జీపీఆర్ఎస్, ఎడ్జ్ కనెక్టువిటీ, బ్లూటూత్ వీ2.1 విత్ ఈడీఆర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బ్యాటరీ స్టాండ్‌బై ( 28 రోజులు), 40 ఉచిత గేమింగ్ అప్లికేషన్స్, నోకియా స్టోర్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఈ-బడ్డీ మెసెంజర్, ఈ కొత్త ఎడిషన్ ఫోన్‌లలో ‘స్లామ్'(Slam) అనబడే కొత్త ఫైల్ షేరింగ్ సర్వీస్‌ను నోకియా పొందుపరిచింది.

నోకియా ఆషా 206 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

నోకియా ఆషా 206 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ShopClues

ఆఫర్ చేస్తున్న ధర రూ.3,273
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 206 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

నోకియా ఆషా 206 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ఆమెజాన్:

ఆఫర్ చేస్తున్న ధర రూ.3,357.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 206 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

నోకియా ఆషా 206 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Flipkart

ఆఫర్ చేస్తున్న ధర రూ.3,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 206 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
 
నోకియా ఆషా 206 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ఇన్ఫీబీమ్ (Infibeam):

ఆఫర్ చేస్తున్న ధర రూ.3,505.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 206 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

నోకియా ఆషా 206 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ట్రేడస్ ( Tradus):

ఆఫర్ చేస్తున్న ధర రూ.3,700.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X