Oppo కంపెనీ నుంచి 8GB|12GB RAM క‌లిగిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ Oppo భార‌త మార్కెట్లో విశేష‌మైన వినియోగ‌దారుల డిమాండ్ క‌లిగి ఉంది. ఈ కంపెనీ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ర‌కం స్మార్ట్‌ఫోన్ల‌ను భార‌త మార్కెట్లో విడుద‌ల చేస్తూ.. వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అఫ‌ర్డ‌బుల్ ధ‌ర‌ల్లో మంచి ఫీచ‌ర్లు క‌లిగిన ఫోన్ల‌ను అందిస్తోంది.

 
Oppo కంపెనీ నుంచి 8GB|12GB RAM క‌లిగిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!

మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేయడానికి ఆస‌క్తిగా ఉన్న‌ట్ల‌యితే.. Oppo నుంచి త‌క్కువ ధ‌ర‌లో మంచి ఫీచ‌ర్లు క‌లిగిన మోడ‌ల్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని 8GB మరియు 12GB RAM క‌లిగిన‌ Oppo స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన‌ జాబితా రూపొందించాం. వాటిపై ఓ లుక్కేయండి.

OPPO Reno8 5G:

OPPO Reno8 5G:

Price: Rs. 29,999
ఈ మొబైల్ కు 6.4 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది MediaTek Dimensity 1300 (6 nm) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ 8GB RAM| 128GB/256GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ట్రిపుల్‌ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 32 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

OPPO Reno8 Pro 5G:
 

OPPO Reno8 Pro 5G:

Price: Rs. 45,999
ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD + (1080 x 2402 pixels) AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది MediaTek Dimensity 8100-Max (5 nm) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ 8/12GB RAM| 256GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ట్రిపుల్‌ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 32 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

OPPO K10 5G

OPPO K10 5G

Price: Rs. 17,499
ఈ మొబైల్ కు 6.56 అంగుళాల full-HD + (1612 x 720 pixels) HD+ IPS LCD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది MediaTek MT6833P Dimensity 810 (6 nm) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ 8GB RAM| 128GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ డ్యుయ‌ల్‌ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 48 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

OPPO F21 Pro 5G

OPPO F21 Pro 5G

Price: Rs. 26,999
ఈ మొబైల్ కు 6.43 అంగుళాల full-HD + (1080 x 2400 pixels) AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది Qualcomm SM6375 Snapdragon 695 5G (6 nm) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ 8GB RAM| 128GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ట్రిపుల్‌ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 64 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

OPPO Reno7

OPPO Reno7

Price: Rs. 27,289
ఈ మొబైల్ కు 6.43 అంగుళాల full-HD + (1080 x 2400 pixels) AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది MediaTek MT6877 Dimensity 900 (6 nm) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ 8GB RAM| 128GB, 256GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ట్రిపుల్‌ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 64 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 32 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 65W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

OPPO Reno7 Pro

OPPO Reno7 Pro

Price: Rs. 36,599
ఈ మొబైల్ కు 6.55 అంగుళాల full-HD + (2400 x 1080 pixels) AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది MediaTek Dimensity 1200 Max ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ 8GB,12GB RAM| 256GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ట్రిపుల్‌ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 32 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 65W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

OPPO Reno6 Pro 5G

OPPO Reno6 Pro 5G

Price: Rs. 38,900
ఈ మొబైల్ కు 6.55 అంగుళాల full-HD + (2400 x 1080 pixels) AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది MediaTek MT6893 Dimensity 1200 (6 nm) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ 8GB,12GB RAM| 128GB, 256GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ నాలుగు కెమెరాల‌ సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 64 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 32 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 65W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

OPPO A53s 5G

OPPO A53s 5G

Price: Rs. 16,990
ఈ మొబైల్ కు 6.55 అంగుళాల full-HD + (1600 x 720 pixels) HD+ LCD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది MediaTek MT6833 Dimensity 700 (7 nm) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ 6GB,8GB RAM| 128GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరాల‌ సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 13 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Best Oppo 8GB And 12GB RAM Smartphones Available To Buy In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X