భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

By Sivanjaneyulu
|

దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‍‌ల వినియోగం మరింతగా విస్తరించిన నేపథ్యంలో భారత్ మార్కెట్ పై దృష్టి సారించిన చైనా కంపెనీలు ఆమోదయోగ్యమైన ధరల్లో ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను మార్కెట్లో అందించే ప్రయత్నం చేస్తున్నాయి.

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

పవర్ బ్యాంక్స్ పై బెస్ట్ డీల్స్

ఈ క్రమంలో దేశవాళీ కంపెనీలైన మైక్రోమాక్స్, కార్బన్, జోలో తదితర బ్రాండ్‌లు చైనా ఫోన్‌ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోవల్సి వస్తోంది. ముఖ్యంగా లెనోవో, షియోమీ, హువావీ, ఒప్పో వంటి చైనా కంపెనీలు భారత్ మార్కెట్‌ను శాసించే ప్రయత్నం చేస్తున్నాయి. 2015కు గాను భారత్‌లో విడుదలై సంచలనం రేపిన 10 చైనా ఫో‌‍న్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

చైనా ఫోన్‌ల కంపెనీ హువావీ భాగస్వామ్యంతో గూగుల్ ఈ ఫోన్‌ను అభివృద్థి చేసింది.

ఫోన్ స్పెక్స్:

ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 810 64 బిట్ ప్రాసెసర్,
అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి 128జీబి),
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో,
12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

హువావీ హానర్ 7

5.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్),
ఆక్టా కోర్ హువావీ కైరిన్ 935 ప్రాసెసర్,
మాలీ టీ628 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం (ఎమోషన్ 3.1 యూసర్ ఇంటర్ ఫేస్),
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

వన్‌ప్లస్ 2 

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్),
ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 810 64 - బిట్ ప్రాసెసర్,
అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ఎల్ పీడీడీఆర్4 ర్యామ్ విత్ 6జీబి ఇంటర్నల్ మెమరీ,
4జీబి డీడీఆర్4 ర్యామ్, వింత్ 64జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆధారంగా స్పందించే ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

వన్‌ప్లస్ ఎక్స్ 

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్),
2.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా స్పందించే ఆక్సిజన్ 2.1 ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2525 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

హువావీ పీ8

5.2 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్),
ఆక్టా కోర్ కైరిన్ ప్రాసెసర్,
మాలీ - టీ628 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి విత్ మైక్రోఎస్డీ సపోర్ట్),
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ హువావీ ఎమోషన్ 3.1 యూజర్ ఇంటర్ ఫేస్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2680 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

మిజు ఎంఎక్స్5 

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x1920పిక్సల్స్,401 పీపీఐ), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేయబడిన ఫ్లైమ్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెర్ట్జ్ 64 బిట్ మీడియాటెక్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, పవర్ వీఆర్ జీ6200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ (16జీబి/32జీబి/64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ సోనీ సెన్సార్ (2160పిక్సల్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 3150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

కూల్‌ప్యాడ్ నోట్ 3

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, కూల్ యూజర్ ఇంటర్ ఫేస్ 6.0,1.3గిగాహెర్ట్జ్ ఆక్టా‌ కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్, మాలీ - టీ720 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, f/2.0 aperture, 5 పిక్సల్ లెన్స్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 155 గ్రాములు, మందం 9.3 మిల్లీ మీటర్లు.

 భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

షియోమి ఎంఐ 4 

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, , 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), డ్యుయల్ టోన్ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/1.8 అపెర్చర్, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), ఆండ్రాయిడ్ 4.4 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందించిన ఎమ్ఐయూఐ వీ7 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో. 3,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

ఎల్ఈటీవీ లీ 1ప్రో

5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్2560x 1440పిక్సల్స్), ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 810 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి డీడీఆర్4 ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందించిన ఎమోషన్ యూజర్ ఇంటర్ ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

భారత్‌లో విడుదలైన బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్‌లు (2015)

షియోమి రెడ్మీ నోట్ ప్రైమ్ 

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720 పిక్సల్స్),
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆధారంగా డిజైన్ చేసిన ఎంఐయూఐ వీ7 యూజర్ ఇంటర్‌ఫేస్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
3100 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Best phones 2015: The 10 best Chinese smartphones launched this year!

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X