బెస్ట్ గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నారా?
స్మార్ట్‌ఫోన్‌లను మనం ఎంతగానో అభిమానిస్తాం! ఎందుకంటే అవి మన జీవితాల్లో ఓ భాగంగా మారిపోయాయి.
స్మార్ట్‌ఫోన్‌లను మనం ఎంతగానో అభిమానిస్తాం! ఎందుకంటే అవి మన జీవితాల్లో ఓ భాగంగా మారిపోయాయి. వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, గేమింగ్, చాటింగ్ ఇలా అనేక కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నాం. ఇటీవల వెల్లడైన ఓ సర్వేలో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ను యూజర్లు ఎక్కువగా మొబైల్ గేమింగ్‌కు ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడైంది. సగటు స్మార్ట్‌ఫోన్ యూజర్ రోజులో 30శాతం సమయాన్ని గేమింగ్ కోసం కేటాయిస్తున్నాడంటే మొబైల్ గేమింగ్ పట్ల ఎంతగా ఆకర్షితులవుతున్నారో స్ఫష్టంగా తెలుస్తోంది. ఈ శీర్షిక లో బాగంగా 7 బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం....

Razer Phone:
ధర : రూ .97,999
స్క్రీన్ సైజ్ : 5.7-inch
ఆపరేటింగ్ సిస్టం: Android 8.0 Oreo
రిజల్యూషన్: 1440 x 2560
ప్రాసెసర్ : Snapdragon 835
ర్యామ్ : 8GB
స్టోరేజ్ :64 GB
బ్యాటరీ : 4,000mAh
బ్యాక్ కెమెరా: 12MP
ఫ్రంట్ కెమెరా : 8MP

iPhone X:
ధర : రూ .84,200
స్క్రీన్ సైజ్ : 5.8-inch
ఆపరేటింగ్ సిస్టం: iOS 11
రిజల్యూషన్: 1125x2436
ప్రాసెసర్ : A11 Bionic
ర్యామ్ : 3GB
బ్యాటరీ : 2716mAh
బ్యాక్ కెమెరా: 12MP+12MP
ఫ్రంట్ కెమెరా : 7MP

Xiaomi Black Shark:
ధర : రూ .31,100
స్క్రీన్ సైజ్ : 5.99-inch
ఆపరేటింగ్ సిస్టం: Android 8.0 Oreo
రిజల్యూషన్: 1080 x 2160
ప్రాసెసర్ : Snapdragon 845
ర్యామ్ : 8GB
స్టోరేజ్ :128 GB
బ్యాటరీ : 4,000mAh
బ్యాక్ కెమెరా:20MP +12MP
ఫ్రంట్ కెమెరా : 20MP

Samsung Galaxy S9/S9+:
ధర : రూ .31,100
స్క్రీన్ సైజ్ : 6.2-inch
ఆపరేటింగ్ సిస్టం: Android 8.0 Oreo
రిజల్యూషన్:1440 x 2960
ప్రాసెసర్ : Snapdragon 845
ర్యామ్ : 6GB
స్టోరేజ్ : 64GB/128GB
బ్యాటరీ :3,500mAh
బ్యాక్ కెమెరా:12MP +12MP
ఫ్రంట్ కెమెరా : 8MP

Sony Xperia XZ2 :
ధర : రూ .47,990
స్క్రీన్ సైజ్ : 5.7-inch
ఆపరేటింగ్ సిస్టం: Android 8.0 Oreo
రిజల్యూషన్:1080 x 2160
ప్రాసెసర్ : Snapdragon 845
ర్యామ్ : 4GB
స్టోరేజ్ : 64GB
బ్యాటరీ :3,180mAh
బ్యాక్ కెమెరా:19MP
ఫ్రంట్ కెమెరా : 5MP

Moto Z2 Force:
ధర : రూ .29,950
స్క్రీన్ సైజ్ : 5.5-inch
ఆపరేటింగ్ సిస్టం:Android 8.0 Oreo
రిజల్యూషన్: 1440 x 2560
ప్రాసెసర్ : Snapdragon 835
ర్యామ్ : 6GB
స్టోరేజ్ : 64GB/128GB
బ్యాటరీ : 2,730mAh
బ్యాక్ కెమెరా :12MP
ఫ్రంట్ కెమెరా : 5MP

Google Pixel 2 XL :
ధర : రూ .53,999
స్క్రీన్ సైజ్ : 6-inch
ఆపరేటింగ్ సిస్టం: Android 8.0 Oreo
రిజల్యూషన్: 1440 x 2880
ప్రాసెసర్ : Snapdragon 835
ర్యామ్ : 4GB
స్టోరేజ్ : 64GB/128GB
బ్యాటరీ : 3,520mAh
బ్యాక్ కెమెరా :12MP
ఫ్రంట్ కెమెరా : 8MP


Click it and Unblock the Notifications








