బెస్ట్ మ్యూజిక్ ఫోన్స్ 2013

|

అత్యుత్తమ మ్యూజిక్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా..? మీ కోసం ఐదు మ్యూజిక్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను ఈ శీర్షికలో పొందపరచటం జరిగింది. వాటి వివరాలు.......

 

హెచ్‌టీసీ వన్ : మార్కెట్లో‌ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లలో హెచ్‌టీసీ వన్ ఒకటి. ఈ హ్యాండ్‌సెట్‌లో ప్రత్యేకమైన ఫ్రంట్-ఫేసింగ్ స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేయటం జరిగింది. మ్యూజిక్‌ను ఉత్తమ క్వాలిటీలో అందించే హెచ్‌టీసీ బూమ్ సౌండ్ ఫీచర్‌ను ఫోన్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. మ్యూజిక్ ఇంకా వీడియోలను స్టోర్ చేసుకునేందుకు 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యాన్ని ఫోన్‌లో కల్పించారు. ఒక్క మాటలో చెప్పాలంటేహెచ్‌టీసీ వన్ ఉత్తమ క్వాలిటీ మీడియా ప్లేయర్ వ్యవస్థను కలిగి ఉంది. ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే 1080 పిక్సల్ స్ర్కీన్, 4.7 అంగుళాల సూపర్ ఐపీఎస్ ఎల్‌సీడీ3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 4 మెగా పిక్సల్ అల్ట్రాపిక్సల్ కెమెరా, ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి), 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.37,490. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ మ్యూజిక్ ఫోన్స్ 2013

బెస్ట్ మ్యూజిక్ ఫోన్స్ 2013

హెచ్‌టీసీ వన్ :

మార్కెట్లో‌ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లలో హెచ్‌టీసీ వన్ ఒకటి. ఈ హ్యాండ్‌సెట్‌లో ప్రత్యేకమైన ఫ్రంట్-ఫేసింగ్ స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేయటం జరిగింది. మ్యూజిక్‌ను ఉత్తమ క్వాలిటీలో అందించే హెచ్‌టీసీ బూమ్ సౌండ్ ఫీచర్‌ను ఫోన్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. మ్యూజిక్ ఇంకా వీడియోలను స్టోర్ చేసుకునేందుకు 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యాన్ని ఫోన్‌లో కల్పించారు. ఒక్క మాటలో చెప్పాలంటే హెచ్‌టీసీ వన్ ఉత్తమ క్వాలిటీ మీడియా ప్లేయర్ వ్యవస్థను కలిగి ఉంది. ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే 1080 పిక్సల్ స్ర్కీన్, హెచ్‌టీసీ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘హెచ్‌టీసీ వన్' ఏప్రిల్ చివరినాటికి యూఎస్ మార్కెట్లో లభ్యంకానుంది. 4.7 అంగుళాల సూపర్ ఐపీఎస్ ఎల్‌సీడీ3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 4 మెగా పిక్సల్ అల్ట్రాపిక్సల్ కెమెరా, ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి), 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.37,490.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ మ్యూజిక్ ఫోన్స్ 2013
 

బెస్ట్ మ్యూజిక్ ఫోన్స్ 2013

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మ్యూజిక్ :

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ కుటుంబంలోకి ఇటీవల వచ్చిన బెస్ట్ మ్యూజిక్ స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ ఏ88 కాన్వాస్. ఈ ఫోన్ కొనుగోలు పై జేబీఎల్ హెడ్‌ఫోన్‌లను మీరు పొందవచ్చు. అంతేకాదు మ్యూజిక్ సర్వీసు అయిన ఎం‌లైవ్ సర్వీసును ఉచితంగా ఫోన్‌లో యాక్సిస్ చేసుకోవచ్చు. 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే....5 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెర, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, డ్యూయల్ సిమ్  (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), హైడెఫినిషన్ రికార్డింగ్, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బెస్ట్ మ్యూజిక్ ఫోన్స్ 2013

బెస్ట్ మ్యూజిక్ ఫోన్స్ 2013

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ :

మొబైల్ మ్యూజిక్ ఇంకా మ్యూజిక్ ఎంటర్ టైన్ మెంట్ విభాగాల్లో సోనీ ఫోన్‌లు ఎప్పటికి విజేతలే. సోనీ ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి ఇటీవల విడుదలైన ఫోన్ ‘సోనీ ఎక్స్ పీరియా జెడ్'. ఫీచర్లు: 5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మొబైల్ బ్రావియో ఇంజన్ 2, క్వాడ్ కోర్ 1.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 4జీ ఎల్‌టీఈ కనెక్టువిటీ, 2,330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ. 30,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ మ్యూజిక్ ఫోన్స్ 2013

బెస్ట్ మ్యూజిక్ ఫోన్స్ 2013

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4:

గెలాక్సీ ఎస్4లోని కీలక స్పెసిఫికేషన్‌లు : ఫోన్ బరువు 130 గ్రాములు, చుట్టుకొలత 136.6 x 69.8 x 7.9మిల్లీ మీటర్లు, 4.99 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మల్టీ-టచ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఎక్సినోస్ 5 వోక్టా 5410 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, డ్యూయల్ షాట్, హెచ్‌డిఆర్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.34,500.కొనుగోలు చేుసేందుకు క్లిక్ చేయండి:

 

బెస్ట్ మ్యూజిక్ ఫోన్స్ 2013

బెస్ట్ మ్యూజిక్ ఫోన్స్ 2013

యాపిల్ ఐఫోన్ 5:

ఐఫోన్‌5 స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ - హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం). ఇతర ఫీచర్లు: నానో సిమ్‌కార్డ్ సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సిరీ లాంగ్వేజ్ కమాండ్స్, ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్, ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం, టీవీ అవుట్, ఐమ్యాప్స్, ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఇమేజ్ ఎడిటర్, వాయిస్ మెమో. ధర రూ.37,000. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మ్యూజిక్ :మైక్రోమ్యాక్స్ కాన్వాస్ కుటుంబంలోకి ఇటీవల వచ్చిన బెస్ట్ మ్యూజిక్ స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ ఏ88 కాన్వాస్. ఈ ఫోన్ కొనుగోలు పై జేబీఎల్ హెడ్‌ఫోన్‌లను మీరు పొందవచ్చు. అంతేకాదు మ్యూజిక్ సర్వీసు అయిన ఎం‌లైవ్ సర్వీసును ఉచితంగా ఫోన్‌లో యాక్సిస్ చేసుకోవచ్చు. 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే....5 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెర, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), హైడెఫినిషన్ రికార్డింగ్, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ : మొబైల్ మ్యూజిక్ ఇంకా మ్యూజిక్ ఎంటర్ టైన్ మెంట్ విభాగాల్లో సోనీ ఫోన్‌లు ఎప్పటికి విజేతలే. సోనీ ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి ఇటీవల విడుదలైన ఫోన్ ‘సోనీ ఎక్స్ పీరియా జెడ్'. ఫీచర్లు: 5అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మొబైల్ బ్రావియో ఇంజన్ 2, క్వాడ్ కోర్ 1.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 4జీ ఎల్‌టీఈ కనెక్టువిటీ, 2,330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ. 30,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4: గెలాక్సీ ఎస్4లోని కీలక స్పెసిఫికేషన్‌లు : ఫోన్ బరువు 130 గ్రాములు, చుట్టుకొలత 136.6 x 69.8 x 7.9మిల్లీ మీటర్లు, 4.99 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్(రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మల్టీ-టచ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఎక్సినోస్ 5 వోక్టా 5410 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, డ్యూయల్ షాట్, హెచ్‌డిఆర్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.34,500.కొనుగోలు చేుసేందుకు క్లిక్చేయండి:

యాపిల్ ఐఫోన్ 5: ఐఫోన్‌5 స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్),1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900-Verizon), (3జీ నెట్‌వర్క్ - హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణసమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం). ఇతర ఫీచర్లు: నానో సిమ్‌కార్డ్ సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సిరీ లాంగ్వేజ్ కమాండ్స్, ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్,ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం, టీవీ అవుట్, ఐమ్యాప్స్, ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఇమేజ్ ఎడిటర్, వాయిస్ మెమో. ధర రూ.37,000. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X