రూ 15,000ల బడ్జెట్‌లో మీరు మెచ్చిన మొబైల్స్
ప్రపంచం ఇప్పుడు స్మార్ట్ యుగం వైపు నడుస్తోంది.ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు నేడు ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయ్యాయి.
ప్రపంచం ఇప్పుడు స్మార్ట్ యుగం వైపు నడుస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు నేడు ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయ్యాయి. గడిచిన నాలుగేళ్ల నుంచి స్మార్ట్ ఫోన్ మార్కెట్ మరింతగా పుంజుకోవడం తదనుగుణంగా కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి ఫోన్లను తీసుకురావడం జరుగుతూ వస్తోంది. మొబైల్ మార్కెట్లో పోటీ ఉండటంతో దిగ్గజ కంపెనీలు అన్నీ అత్యంత తక్కువ ధరల్లో బెస్ట్ ఫీచర్లు ఉన్న కంపెనీలను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రూ.15 వేల బడ్జెట్లో విడుదలైన బెస్ట్ మొబైల్స్ వివరాలను మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

రెడ్‌మి నోట్ 5 ప్రొ
రెడ్‌మి నోట్ 5 ప్రొ 4జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 13,999గా ఉంది. అలాగే 6జిబి ర్యామ్ , 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ16, 999గా ఉంది.
షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

రియల్ మీ 1
మూడు వేరియంట్లలో విడుదలైన వీటి ధరలు 3జీబీర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధర రూ. 8,990, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.10990, 6జీబీ, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.13990గా ఉన్నాయి.
రియల్‌మి1 ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 9 లైట్
3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.14,590, రూ.17,500 ధరలకు వినియోగదారులకు లభ్యం అవుతోంది.
హానర్ 9 లైట్ ఫీచర్లు
5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఎంఐ మాక్స్ 2
Mi Max 2 పూర్తి స్సెసిఫికేషన్స్...
6.44 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 స్కిన్ లేయర్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 సాక్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ IMX386 సెన్సార్ విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ సెల్ఫీ సపోర్ట్ అండ్ వీడియో కాలింగ్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5300mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్.

రెడ్‌మి నోట్ 4
ఇండియాలో 3జిబి ర్యామ్, 32జిబి రోమ్ ధర 10,999గా ఉంది. అయితే ఇప్పుడు ఇది రూ. 1000 తగ్గి 9,999కి అందుబాటులోకి వచ్చింది.
రెడ్‌మి నోట్ 4 స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, 4100 mAh బ్యాటరీ, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

ఎంఐ ఏ1
ధర రూ.12,999
షియోమీ ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్‌లో 5.5 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఆన్ మాక్స్
శాంసంగ్ గెలాక్సీ మ్యాక్స్ (ఈఎంఐ రూ. 1,879)
కీ ఫీచర్స్....
•5.7అంగుళాల ఫుల్ హెచ్ డి TFTIPS 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే
•(1920 x 1080 )పిక్సెల్స్ రిజల్యూషన్
•మీడియా టెక్ హెలీయో పి25 లైట్ ఆక్టా కోర్ 64బిట్ 16ఎన్ ఎం ప్రొసెసర్ మాలీ టి880 గ్రాఫిక్స్
•4జిబి ర్యామ్
•32జిబి ఇంటర్నల్ మెమెరీ
•ఎక్స్ పాండబుల్ 128జిబి మైక్రో ఎస్డి
•ఆండ్రాయిడ్ 7.0నూగట్
•డ్యుయల్ సిమ్
•శాంసంగ్ పే మిని
•13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్
•13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్
•ఫింగర్ ప్రింట్ సెన్సర్
•4 జి వోల్ట్
•330ఎంఏహెచ్ బ్యాటరీ.

నోకియా 5
కాపర్, టాంపర్డ్ బ్లూ, బ్లాక్ రంగు వేరియెంట్లలో లభ్యమయ్యే నోకియా 5.1 ఫోన్ రూ.14,795 ( అంచనా ) ధరకు వినియోగదారులకు జూలై నెలలో లభ్యం కానుంది.
నోకియా 5.1 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ పి), డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 7 X
32జీబీ వేరియంట్ ధరను రూ.12,999గా, 64జీబీ వేరియంట్ ధరను రూ. 15,999గా నిర్ణయించింది.
హానర్ 7ఎక్స్ ఫీచర్లు
5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
2.5డి కర్వ్‌డ్ గ్లాస్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
32/64 జీబీ స్టోరేజ్
256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3340 ఎంఏహెచ్ బ్యాటరీ


Click it and Unblock the Notifications








