రూ.10,000లో ఫోన్ కోసం చూస్తున్నారా? కొత్తగా లాంచ్ అయినవి ఇవే

షియోమీ, సామ్‌సంగ్, వివో, పానాసోనిక్, మైక్రోమాక్స్, కార్బన్, లావా, వీడియోకాన్, ఇంటెక్స్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి రూ.6,000 నుంచి రూ.10,000 ధర రేంజ్‌లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ ఆండ్రాయిడ్ 4జీ ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : సంచలనం రేపిన Coolpad ఫోన్‌ల పై డిస్కౌంట్లే డిస్కౌంట్లు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Redmi 4A

షియోమీ రెడ్మీ 4ఏ
ధర రూ.5,999
ప్రధాన స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.4గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
3030mAh బ్యాటరీ.

Panasonic Eluga Ray X

పానాసోనిక్ ఎల్యుగా రే ఎక్స్
ధర రూ.8,999

ప్రధాన స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.3గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
4000mAh బ్యాటరీ.

Vivo Y53

వివో వై53
ధర రూ.9,409

ప్రధాన స్పెసిఫికేషన్స్..
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.4 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
2500mAh బ్యాటరీ.

Micromax Evok Note

మైక్రోమాక్స్ ఇవోకో నోట్
ధర రూ.9,499
ప్రధాన స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
1.3 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
4000mAh బ్యాటరీ.

Karbonn Aura Note 4G

కార్బన్ Aura నోట్ 4జీ
ధర రూ.6,390
ప్రధాన స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల హైడెఫినిషన్ టచ్ స్ర్కీన్,
1.25గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, ఫింగర్ ప్రింట్ సెన్సార్,
2800MAh బ్యాటరీ.

Lava Z10

లావా జెడ్10
ధర రూ.9,988
ప్రధాన స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే,
1.3 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, ఫింగర్ ప్రింట్ సెన్సార్,
2650MAh బ్యాటరీ.

Videocon Krypton 30

వీడియోకాన్ క్రిప్టాన్ 30
ధర రూ.6,179
ప్రధాన స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
1 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000MAh బ్యాటరీ.

Panasonic Eluga Pulse X

పానాసోనిక్ ఎల్యుగా పల్స్ ఎక్స్
ధర రూ.10,999
ప్రధాన స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఆన్ సెల్ డిస్ ప్లే,
1.25గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసరన్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
హైబ్రీడ్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
3000MAh బ్యాటరీ.

 

Intex Aqua Crystal Plus

ఇంటెక్స్ ఆక్వా క్రిస్టల్ ప్లస్
ధర రూ.7,295

ప్రధాన స్పెసిఫికేషన్స్..
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్,
1.25గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2100mAh రిమూవబుల్ బ్యాటరీ.

Samsung Galaxy J3 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ జే3 ప్రో
బెస్ట్ ధర రూ.8,490
ప్రధాన స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం
1.2 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ కనెక్టువిటీ
2600mAh రిమూవబుల్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best, recently launched budget smartphones under Rs 10,000. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot