రూ.10,000లోపు సామ్‌సంగ్ 4జీ ఫోన్లు ఇవే

భారత్‌లో నోకియా తరువాత అంతగా కనెక్ట్ అయిన మొబైల్ బ్రాండ్‌లలో సామ్‌సంగ్ ఒకటి. ఇందకు కారణం ఈ బ్రాండ్ కల్పించే భరోసానే. సామ్‌సంగ్ లాంచ్ చేసే స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియన్ మార్కెట్లో ఎల్లప్పుడు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. దేశీయంగా 4జీ స్మార్ట్‌ఫోన్‌లకు విస్తృత డిమాండ్ నెలకున్న నేపథ్యంలో సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి వివిధ ధర వేరియంట్‌లలో 4జీ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. జియో నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే విధంగా అధునాతన కనెక్టువిటీ ఫీచర్లతో మార్కెట్లో సందడి చేస్తున్న 10 సామ్‌సంగ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy J3 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ జే3 ప్రో
ధర రూ.8,490

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్..
4జీ ఎల్టీఈ సపోర్ట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2600mAh బ్యాటరీ.

Samsung Galaxy J1 2016

సామ్‌సంగ్ గెలాక్సీ జే1 (2016)
ధర రూ.6890
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్..

4జీ ఎల్టీఈ సపోర్ట్,
1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2050mAh బ్యాటరీ.

 

Samsung Z2

సామ్‌సంగ్ జెడ్2
ధర రూ.4650

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్..
4జీ ఎల్టీఈ సపోర్ట్,
1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1500mAh బ్యాటరీ.

Samsung Galaxy J2 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ జే2 ప్రో
ధర రూ.9,700
4జీ ఎల్టీఈ సపోర్ట్,
5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే,
1.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2600mAh బ్యాటరీ.

Samsung Galaxy On5 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో
ధర రూ.7,240
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్..
4జీ వోల్ట్ సపోర్ట్,
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (1280 x 720పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2600mAh బ్యాటరీ

Samsung Galaxy On7 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో
ధర రూ.7,990
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్..
4జీ ఎల్టీఈ సపోర్ట్,
5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000mAh బ్యాటరీ.

Samsung Galaxy J2 2016

సామ్‌సంగ్ గెలాక్సీ జే2 2016
ధర రూ.8,754
4జీ ఎల్టీఈ సపోర్ట్,
5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే,
1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Samsung 4G smartphones to buy under Rs.10,000. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot