సున్నా వడ్డీతో సులభ వాయిదాల్లో దొరుకుతున్న 10 సామ్‌సంగ్ ఫోన్‌లు

షియోమి, ఒప్పో, లెనోవో, వన్‌ప్లస్, వివో ఇలా ఎన్ని కంపెనీలు ప్రతినెలా కొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తున్నప్పటికి అవి సామ్‌సంగ్ పై ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. సామ్‌సంగ్, ఈ కొత్త బ్రాండ్‌లకు మాత్రమే కాదు సోనీ, హెచ్‌టీసీ, యాపిల్ వంటి దిగ్గజ బ్రాండ్‌లకు కూడా తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లతో టఫ్ కాంపిటీషన్‌ను ఇస్తోంది.

సున్నా వడ్డీతో సులభ వాయిదాల్లో దొరుకుతున్న 10 సామ్‌సంగ్ ఫోన్‌లు

మార్కెట్లోకి కొత్త కొత్త బ్రాండ్‌లు చాలానే వస్తున్నప్పటికి ఎక్కువ మంది యూజర్లు సామ్‌సంగ్ ఫోన్‌లనే ప్రిఫర్ చేస్తుంటారు. అటువంటి వారి కోసం అమెజాన్ ఇండియా జీరో ఈఎమ్ఐ ఇంట్రస్ట్ సౌకర్యాన్నిను అందుబాటులోకి తీసుకువచ్చింది. బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నయూజర్లు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు, డౌన్‌పేమెంట్ అలానే వడ్డీ వంటివి చెల్లించకుండా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను దాని అసలు ధరకే ఈఎంఐలు చెల్లించి సొంతం చేసుకోవచ్చు. జీరో ఈఎమ్ఐ ఇంట్రస్ట్ సౌకర్యంతో అమెజాన్‌లో దొరుకుతోన్న 10 సామ్‌సంగ్ ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy C7 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ సీ7 ప్రో
13% ప్రత్యేక తగ్గింపుతో ఈ ఫోన్ దొరుకుతోంది.
ఫోన్ ధర రూ.25,990
ఆఫర్ వివరాలను తెలుసుకునేందకు క్లిక్ చేయండి.

గెలాక్సీ సీ7 ప్రో టెక్నికల్ ఫీచర్స్.. 5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 2.2 GHz ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

Samsung Galaxy On5 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో
9 % ప్రత్యేక తగ్గింపుతో ఈ ఫోన్ దొరుకుతోంది.
ఫోన్ ధర రూ.7,240
ఆఫర్ వివరాలను తెలుసుకునేందకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్.. 4జీ వోల్ట్ సపోర్ట్, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (1280 x 720పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2600mAh బ్యాటరీ.

Samsung Galaxy On7 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో
8% ప్రత్యేక తగ్గింపుతో ఈ ఫోన్ దొరుకుతోంది.
ఫోన్ ధర రూ.8,740
ఆఫర్ వివరాలను తెలుసుకునేందకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్.. 4జీ ఎల్టీఈ సపోర్ట్, 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ.

Samsung Galaxy On8

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్8
6% ప్రత్యేక తగ్గింపుతో ఈ ఫోన్ దొరుకుతోంది.
ఫోన్ ధర రూ.12,740
ఆఫర్ వివరాలను తెలుసుకునేందకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల డిస్‌ప్లే, 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ S5E7580 (ఎక్సినోస్ 7580) ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4G, 3G, 2G), డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ సపోర్ట్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J2 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ జే2 ప్రో
ఫోన్ ధర రూ.9,790

ఆఫర్ వివరాలను తెలుసుకునేందకు క్లిక్ చేయండి.
4జీ ఎల్టీఈ సపోర్ట్, 5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 1.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2600mAh బ్యాటరీ.

Samsung Galaxy J7 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్
ఫోన్ ధర రూ.16,990
నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్ పై ఈ ఫోన్ దొరుకుతోంది
ఆఫర్ వివరాలను తెలుసుకునేందకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ1920x 1080పిక్సల్స్) విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300 mAh బ్యాటరీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

Samsung Galaxy J5 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 ప్రైమ్
ఫోన్ ధర రూ.13,290
నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్ పై ఈ ఫోన్ దొరుకుతోంది
ఆఫర్ వివరాలను తెలుసుకునేందకు క్లిక్ చేయండి.

5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,400 mAh బ్యాటరీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

 

Samsung Galaxy J7

సామ్‌సంగ్ గెలాక్సీ జే7
ఫోన్ ధర రూ.10,990
నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్ పై ఈ ఫోన్ దొరుకుతోంది
ఆఫర్ వివరాలను తెలుసుకునేందకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.6GHzఆక్టా‌కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy A7 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7 (2016)
ఫోన్ ధర రూ.19,400
నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్ పై ఈ ఫోన్ దొరుకుతోంది
ఆఫర్ వివరాలను తెలుసుకునేందకు క్లిక్ చేయండి.

Samsung Galaxy A9 Pro (Gold)

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 ప్రో (గోల్డ్)
ధర రూ.26,749
నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్ పై ఈ ఫోన్ దొరుకుతోంది
ఆఫర్ వివరాలను తెలుసుకునేందకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

 

 

English summary
Best Samsung smartphones available on zero EMI interest rate. Read Moree in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot