రూ.15 వేలలో బెస్ట్ ఫీచర్లు ఉన్న శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ హైఎండ్ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కంపెనీ ప్రపంచమార్కెట్లోకి ఎప్పుడూ సరికొత్త మొడల్స్ ని తీసుకువస్తూ అభిమానులను అలరిస్తూ పోతోంది.

|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ హైఎండ్ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కంపెనీ ప్రపంచమార్కెట్లోకి ఎప్పుడూ సరికొత్త మొడల్స్ ని తీసుకువస్తూ అభిమానులను అలరిస్తూ పోతోంది. అయితే హైఎండ్ ఫోన్లకు పరిమితం కాకుండా మిడ్ రేంజ్ సెగ్మెంట్లో కూడా తన సత్తాను చాటుతోంది. చైనా కంపెనీలకు పోటీగా దూసుకువచ్చిన ఈ ఫోన్లు బ్లాక్ బాస్టర్ అమ్మకాలను కూడా నమోదు చేశాయి. ఎంట్రీ లెవల్ మార్కెట్లోని యూజర్లను ఆకట్టుకునేందుకు అత్యంత తక్కువ ధరలో ఫోన్లను ప్రవేశపెడుతూ వస్తోంది.

best-samsung-smartphones-buy-india-under-rs-15-000

ఈ ఫోన్లు అన్నీ బెస్ట్ ఫీచర్లతో పాటు ఫ్రంట్ కెమెరా, ఫేస్ అన్ లాక్ ఫీచర్, ఛాట్ ఓవర్ వీడియో, మై గెలాక్సీ యాప్ వంటి వాటితో వచ్చాయి. అలాగే శాంసంగ్ పే మిని ఫీచర్ తో కూడా ఈ ఫోన్లు వచ్చాయనే చెప్పవచ్చు. సూపర్ అమోల్డ్ డిస్ ప్లే, 720 x 1480 పిక్సల్ రిజల్యూషన్, పవర్ పుల్ బ్యాటరీ బ్యాకప్ వంటి వాటితో వచ్చాయి. ఈ శీర్షికలో భాగంగా రూ.15 వేల బడ్జెట్లో టాప్ ఫీచర్లతో వచ్చిన శాంసంగ్ ఫోన్లను అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

మరో సంచలనానికి తెరలేపుతున్న ముఖేష్ అంబానీమరో సంచలనానికి తెరలేపుతున్న ముఖేష్ అంబానీ

శాంసంగ్ గెలాక్సీ జె6

శాంసంగ్ గెలాక్సీ జె6

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J4 Plus

Samsung Galaxy J4 Plus

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

శాంసంగ్ గెలాక్సీ జె6 ప్లస్
 
Samsung Galaxy On6

Samsung Galaxy J6 64GB

Samsung Galaxy J6 64GB

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J4

Samsung Galaxy J4

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

5.5 ఇంచ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J7 Duo

Samsung Galaxy J7 Duo

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

5.5 ఇంచ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

శాంసంగ్ గెలాక్సీ జె6

ధర 11,990

బెస్ట్ ధర, ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J4 Plus

ధర 10,490

బెస్ట్ ధర, ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

శాంసంగ్ గెలాక్సీ జె6 ప్లస్

ధర 12,990

బెస్ట్ ధర, ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy On6

ధర 12,990

బెస్ట్ ధర, ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J6 64GB

ధర 10,490

బెస్ట్ ధర, ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J4

ధర 8,750

బెస్ట్ ధర, ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

5.5 ఇంచ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J7 Duo

బెస్ట్ ధర, ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

5.5 ఇంచ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J7 Prime 2

బెస్ట్ ధర, ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Best Samsung Smartphones to buy in India Under Rs 15,000 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X