Home
Mobile

రూ.15,000లో బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే లెనోవో, మోటరోలా, షియోమీ వివో, ఒప్పో వంటి బ్రాండ్‌ల నుంచి సామ్‌సంగ్‌కు గట్టిపోటీ ఎదురవుతోంది.

By Sivanjaneyulu Bommu

భారత్ స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్లో 2016కుగాను 25 శాతం మార్కెట్ వాటాతో సామ్‌సంగ్ అగ్రస్థానంలో నిలిచిందని కౌంటర్‌పాయింట్ తెలిపింది. అయితే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే లెనోవో, మోటరోలా, షియోమీ వివో, ఒప్పో వంటి బ్రాండ్‌ల నుంచి సామ్‌సంగ్‌కు గట్టిపోటీ ఎదురవుతోంది.

రూ.15,000లో బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ నేపథ్యంలో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పై సామ్‌సంగ్ మరింతగా దృష్టి సారించాల్సి వచ్చింది. బడ్జెట్ యూజర్లను టార్గెట్ చేస్తూ సామ్‌సంగ్ ఇప్పటికే అనేక స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. రూ.15,000 ధర రేంజ్‌లో సామ్‌సంగ్ ఆఫర్ చేస్తున్నబెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పడు చూద్దాం..

 Samsung Galaxy J5 Prime

Samsung Galaxy J5 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 ప్రైమ్
బెస్ట్ ధర రూ.14,500

పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Samsung Galaxy On8

Samsung Galaxy On8

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 8
బెస్ట్ ధర రూ.14,900
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy On7 Pro

Samsung Galaxy On7 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో
బెస్ట్ ధర రూ.9,990
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Samsung Galaxy J2 Ace

Samsung Galaxy J2 Ace

సామ్‌సంగ్ గెలాక్సీ జే2 ఏస్
బెస్ట్ ధర రూ.8,490
ఫోన్ స్పెసిఫికేషన్స్‌తో పాటు ఇతర వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Samsung Galaxy J3 Pro

Samsung Galaxy J3 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ జే3 ప్రో
బెస్ట్ ధర రూ.10,999
ఫోన్ స్పెసిఫికేషన్స్‌తో పాటు ఇతర వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Best Samsung smartphones to buy under Rs 15,000. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X