బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.25,000లోపు)

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే లెనోవో, మోటరోలా, షియోమీ వివో, ఒప్పో వంటి బ్రాండ్‌ల నుంచి సామ్‌సంగ్‌కు గట్టిపోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పై సామ్‌సంగ్ మరింతగా దృష్టి సారించాల్సి వచ్చింది. బడ్జెట్ యూజర్లను టార్గెట్ చేస్తూ సామ్‌సంగ్ ఇప్పటికే అనేక స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. రూ.25,000 ధర రేంజ్‌లో సామ్‌సంగ్ ఆఫర్ చేస్తున్నబెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పడు చూద్దాం..

Read More : బ్రాండ్ అంటే నోకియానే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy On Nxt

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ నెక్స్ట్
ధర రూ.18,490
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J5 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 ప్రైమ్
ధర రూ.14,200
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy On8

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్8
ధన రూ.13,490
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J7 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్
ధర రూ.15,900
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy A5 2016

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 (2016)
ధర రూ.21,890
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy A3 2016

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ3 (2016)
ధర రూ.13,890
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J Max

సామ్‌సంగ్ గెలాక్సీ జే మాక్స్
ధర రూ.13,400
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy A7 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7 (2016)
ధర రూ.25,480
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Samsung Smartphones to Buy Under Rs 25,000. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot