Home
Mobile

ఈ ఏడాది శాంసంగ్ నుంచి వచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

మరో కొద్ది రోజుల్లో 208 ముగిసిపోయి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు టెక్ వరల్డ్ రెడీ అయింది. ఈ నేసథ్యంలో ఈ ఏడాది కంపెనీల నుంచి వచ్చిన గాడ్జెట్లను ఓ సారి రివ్యూ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

మరో కొద్ది రోజుల్లో 208 ముగిసిపోయి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు టెక్ వరల్డ్ రెడీ అయింది. ఈ నేసథ్యంలో ఈ ఏడాది కంపెనీల నుంచి వచ్చిన గాడ్జెట్లను ఓ సారి రివ్యూ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా టెక్ దిగ్గజాలైన ఆపిల్, శాంసంగ్, షియోమి, ఒప్పొ, హానర్ లాంటి కంపెనీలు తమ రివ్యూలను రెడీ చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మార్కెట్లోకి ఏం ఫోన్లు వచ్చాయి వాటి అమ్మకాలు ఇలాంటి అంశాలే ప్రధాన ఎజెండాగా ఇవి రివ్యూను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా GIZbot Telugu కూడా ఈ ఏడాది వచ్చిన టాప్ కంపెనీల గాడ్జెట్లపై విశ్లేషణ అందిస్తోంది. ఈ శీర్షికలో భాగంగా ఈ ఏడాది శాంసంగ్ నుంచి వచ్చి మార్కెట్లో దుమ్మురేపిన ఫోన్లను అందిస్తోంది. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Samsung Galaxy A7 2018

Samsung Galaxy A7 2018

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

శాంసంగ్ గెలాక్సీ ఎ7 2018 ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 24, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 

Samsung Galaxy J8 2018

Samsung Galaxy J8 2018

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

గెలాక్సీ జే6 స్పెసిఫికేషన్స్

5.6 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+ జీఎస్ఎమ్), 3000mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ, ఫోన్ బరువు 154 గ్రాములు.

 

Samsung Galaxy J6

Samsung Galaxy J6

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

శాంసంగ్ గెలాక్సీ జె6 ఫీచర్లు

5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J6 Plus

Samsung Galaxy J6 Plus

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

శాంసంగ్ గెలాక్సీ జె6 ప్లస్ ఫీచర్లు

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy A6 Plus

Samsung Galaxy A6 Plus

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

శాంసంగ్ గెలాక్సీ ఎ6 ప్లస్ ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, శాంసంగ్ పే మినీ, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J4 Plus

Samsung Galaxy J4 Plus

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

గెలాక్సీ జె4 ప్లస్ ఫీచర్లు

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy S9 Plus

Samsung Galaxy S9 Plus

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు : 6.2 డిస్‌ప్లే 1440x2960 రిజల్యూషన్‌ ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 6జీబీ ర్యామ్‌ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్‌ 12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

Samsung Galaxy A8 Star

Samsung Galaxy A8 Star

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

శాంసంగ్ గెలాక్సీ ఎ8 స్టార్ ఫీచర్లు

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Samsung Galaxy Note 9

Samsung Galaxy Note 9

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచ‌ర్లు

6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌/ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెస‌ర్, 6/8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్, ఎస్ పెన్‌, బారో మీట‌ర్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, ఐరిస్ సెన్సార్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.

 

 

Samsung Galaxy J4

Samsung Galaxy J4

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

శాంసంగ్ గెలాక్సీ జె4 ఫీచర్లు

5.5 ఇంచ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Samsung Galaxy A6

Samsung Galaxy A6

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

శాంసంగ్ గెలాక్సీ ఎ6 ఫీచర్లు

5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, శాంసంగ్ పే మినీ, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy On6

Samsung Galaxy On6

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

శాంసంగ్ గెలాక్సీ ఆన్6 ఫీచర్లు

5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Samsung Galaxy S9

Samsung Galaxy S9

గెలాక్సీ ఎస్‌ 9 ఫీచర్లు :

5.8కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్‌ 4జీబీర్యామ్‌ 64జీబీస్టోరేజ్‌ 12ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్‌బ్యాటరీ,

 

More from GizBot

Best Mobiles in India

English summary
Best Samsung Smartphones that announced in 2018 More News At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X