రూ.6000లో దొరుకుతున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీపరిస్ధితులు నెలకున్నాయి. ఇక మిడ్ లెవల్, హైలెవల్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే సామ్‌సంగ్ తన సత్తాను చాటుతోంది. ఎంట్రీ లెవల్ స్పెసిఫికేషన్స్‌తో రూ.6,000 పరిధిలో లభ్యమవుతోన్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Z2

సామ్‌సంగ్ జెడ్2
ధర రూ.4.650

ప్రధాన స్పెసిఫికేషన్స్..

డిస్‌ప్లే - 4 అంగుళాల WVGA TFT డిస్‌ప్లే,
ఓఎస్ - టైజెన్ ఓఎస్ 2.4 ఆపరేటింగ్ సిస్టం,
ప్రాసెసర్ - 1.5గిగాహెట్జ్ క్వాడ్ - కోర్ ప్రాసెసర్,
ర్యామ్ - 1జీబి ర్యామ్,
స్టోరేజ్ - 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
కెమెరా - 5 ఎంపీ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్ - ఉంది
బ్యాటరీ కెపాసిటీ - 1500mAh

 

Samsung Z3

సామ్‌సంగ్ జెడ్3
ధర రూ.4.990
ప్రధాన స్పెసిఫికేషన్స్..

డిస్‌ప్లే - 5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఓఎస్ - టైజెన్ ఓఎస్ 2.4 ఆపరేటింగ్ సిస్టం,
ప్రాసెసర్ - 1.3 గిగాహెట్జ్ క్వాడ్ - కోర్ ప్రాసెసర్,
ర్యామ్ - 1జీబి ర్యామ్,
స్టోరేజ్ - 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
కెమెరా - 8 ఎంపీ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ కెపాసిటీ - 2600mAh

 

Samsung Galaxy J1 Ace

సామ్‌సంగ్ గెలాక్సీ జే1 ఏస్
ధర రూ.4.988
ప్రధాన స్పెసిఫికేషన్స్..

డిస్‌ప్లే - 4.3 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఓఎస్ - ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ప్రాసెసర్ - 1.3 గిగాహెట్జ్ డ్యుయల్ - కోర్ ప్రాసెసర్,
ర్యామ్ - 512ఎంబి ర్యామ్,
స్టోరేజ్ - 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
కెమెరా - 5 ఎంపీ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ కెపాసిటీ - 1800mAh

 

Samsung Galaxy Core Prime

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్
ధర రూ.6,000

ప్రధాన స్పెసిఫికేషన్స్..

డిస్‌ప్లే - 4.5 అంగుళాల WVGA PLS టచ్ డిస్‌ప్లే,
ఓఎస్ - ఆండ్రాయిడ్,
ప్రాసెసర్ - 1.3 గిగాహెట్జ్ క్వాడ్ - కోర్ ప్రాసెసర్,
ర్యామ్ - 1జీబి ర్యామ్,
స్టోరేజ్ - ,
కెమెరా - 5 ఎంపీ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ కెపాసిటీ - 2000mAh

 

Samsung Galaxy S Duos 3

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 3
ధర రూ.6,000
ప్రధాన స్పెసిఫికేషన్స్..


డిస్‌ప్లే - 4 అంగుళాల WVGA టచ్ డిస్‌ప్లే,
ఓఎస్ - ఆండ్రాయిడ్,
ప్రాసెసర్ - 1.2 గిగాహెట్జ్ డ్యుయల్ - కోర్ ప్రాసెసర్,
ర్యామ్ - 512ఎంబి ర్యామ్,
కెమెరా - 5 ఎంపీ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ కెపాసిటీ - 1500mAh

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Samsung smartphones under Rs 6,000 in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot