శాంసంగ్ నుంచి బెస్ట్ ఈఎంఐ స్మార్ట్ ఫోన్లు!

శాంసంగ్ అధికారిక వెబ్ సైట్లో ప్రీ ఆర్డర్లు స్టార్ట్

By Madhavi Lagishetty
|

భారత మార్కెట్లోని ప్రధాన స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో శాంసంగ్ ఒకటి. కంపెనీ గెలాక్సీ నోట్ 8 ను రిలీజ్ చేయడానికి అన్నింటిని సెట్ చేసింది. దేశంలోని అన్ని అధికారిక వెబ్ సైట్లో డివైస్ కోసం ప్రీ ఆర్డర్లను స్టార్ట్ చేయడం ప్రారంభించింది.

Best Buy: EMI offers on Top Samsung Smartphones to buy in India: Galaxy S8, Galaxy On7 MAX, Galaxy J7 Pro, Galaxy C7 Pro and more

గెలాక్సీ నోట్ 8, సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం ప్రారంభించిన అనేక స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్న అనేక స్మార్ట్ ఫోన్లతోపాటు...సంస్థ వాటిని అట్రాక్ట్ చేసేందుకు ఎన్నో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.

ప్రస్తుతం ఈఎంఐ చెల్లింపులు మరియు శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల పై క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు ఉన్నాయి.

దేశంలో ఈఎంఐ చెల్లింపుల ద్వారా అందుబాటులో ఉన్న శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల జాబితాను గిజ్ బాట్ వద్ద ఉంచాము . మీరు శాంసంగ్ డివైస్ మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ను పరిశీలించిన కొనుగోలు చేయండి.

శాంసంగ్ గెలాక్సీ మ్యాక్స్ (ఈఎంఐ రూ. 1,879)

శాంసంగ్ గెలాక్సీ మ్యాక్స్ (ఈఎంఐ రూ. 1,879)

కీ ఫీచర్స్....

• 5.7అంగుళాల ఫుల్ హెచ్ డి TFTIPS 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• (1920 x 1080 )పిక్సెల్స్ రిజల్యూషన్

• మీడియా టెక్ హెలీయో పి25 లైట్ ఆక్టా కోర్ 64బిట్ 16ఎన్ ఎం ప్రొసెసర్ మాలీ టి880 గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 32జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• డ్యుయల్ సిమ్

• శాంసంగ్ పే మిని

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4 జి వోల్ట్

• 330ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ప్లస్( ఈఎంఐ రూ. 5,409)

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ప్లస్( ఈఎంఐ రూ. 5,409)

కీ ఫీచర్స్...

• శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ప్లస్ ఆండ్రాయిడ్ 7.0నూగట్ తో రన్ అవుతుంది. 6.2 అంగుళాల సూపర్ ఆల్మోడ్ (కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5) 1440 x 2560పిక్సెల్స్ డిస్ ప్లే తోపాటు ఆక్టా కోర్ 4జిబి ర్యామ్, 8895 ఆక్టా ప్రొసెసర్ పెయిర్డ్ 64జిబి స్టోరెజి కెపాసిటి ఉంటుంది.

• శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ప్లస్ 12మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ తోపాటు 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్ తో వస్తుంది. నాన్ రిమూవబుల్ లియన్ 3500ఎంఏహెచ్ బ్యాటరీ USB సపోర్ట్ తో ఉంటుంది. డ్యుయల్ సిమ్ స్లాట్స్ ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ జె7 ప్రొ(ఈఎంఐ 1,014)

కీ ఫీచర్స్....

• 5.5 అంగుళాల సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

• 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆక్టా కోర్ 1.6గి గా కోర్టెక్స్ ఏ53 3జిబి ర్యామ్ 7970ఆక్టా ప్రొసెసర్

• 64జిబి స్టోరేజి కెపాసిటి

• 13మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రెర్ కెమెరా

• 13మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 3600ఎంఏహెచ్ బ్యాటరీ.

• డ్యుయల్ సిమ్స్

 

శాంసంగ్ గెలాక్సీ NXT 64 GB( ఈఎంఐ 1,656)

శాంసంగ్ గెలాక్సీ NXT 64 GB( ఈఎంఐ 1,656)

కీ ఫీచర్స్...

• 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే...2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్

• 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.6గిగా ఆక్టా కోర్ 7870 ప్రొసెసర్ మాలీ టి830 గ్రాఫిక్స్

• 3జిబి ర్యామ్

• 32జిబి/64జిబి ఇంటర్నల్ స్టోరెజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 256జిబి మైక్రో ఎస్డి కార్డు

• ఆండ్రాయిడ్ 6.0.1( మార్ష్ మాలో)

• డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి వోల్ట్

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ.

 

శాంసంగ్ గెలాక్సీ జె7 మ్యాక్స్

శాంసంగ్ గెలాక్సీ జె7 మ్యాక్స్

కీ ఫీచర్స్....

• 5.7అంగుళాల ఎల్సీడి డిస్ ప్లే

• 1080 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.6గిగా ఆక్టాకోర్ కోర్టెక్స్ ఏ53

• 4జిబి ర్యామ్ మీడియా టెక్ ఎంటి6757 హెలీయో పి20 ప్రొసెసర్

• 32జిబి స్టోరెజి కెపాసిటి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• 13మెగాపిక్సెల్స్ మెయిన్ స్నాపర్

• 13మెగాపిక్సెల్స్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ బ్యాటరీ లియన్ 3300ఎంఏహెచ్

• డ్యుయల్ సిమ్, usb సపోర్ట్

 

 శాంసంగ్ గెలాక్సీ సి7 ప్రొ(ఈఎంఐ 1,184)

శాంసంగ్ గెలాక్సీ సి7 ప్రొ(ఈఎంఐ 1,184)

కీ ఫీచర్స్....

• 5.7అంగుళాల సూపర్ ఆల్మోడ్

• 1080 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్ డిస్ ప్లే

• 2.2గిగా ఆక్టా కోర్

• కోర్టెక్స్ ఏ53

• 4జిబి ర్యామ్ క్వాల్కమ్ ఎంఎస్ఎం8953 స్నాప్ డ్రాగెన్ 626ప్రొసెసర్

• 64జిబి స్టోరెజి కెపాసిటి

• 16మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ బ్యాటరీ లియన్ 3300ఎంఎహెచ్చ్

• డ్యుయల్ సిమ్ usb టైప్ సి

 

శాంసంగ్ గెలాక్సీ సి9 ప్రొ( ఈఎంఐ 2,659)

శాంసంగ్ గెలాక్సీ సి9 ప్రొ( ఈఎంఐ 2,659)

కీ ఫీచర్స్....

• 6.0అంగుళాల సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

• 1080 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆక్టాకోర్ 1.95గిగా 6జిబి ర్యామ్ క్వాల్కమ్ ఎంఎస్ఎం8976 స్నాప్ డ్రాగెన్ 653ప్రొసెసర్

• 64జిబి స్టోరెజి కెపాసిటి

• 16మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రెర్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ బ్యాటరీ లియన్ 4000ఏంఏహెచ్

• సపోర్ట్ usb

• డ్యుయల్ సిమ్ స్లాట్స్.

 

Best Mobiles in India

English summary
Right now, there are offers such as discounted price tags, EMI payments and cash backs on a slew of Samsung smartphones/mobiles.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X