సోనీ స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా.. ఇవిగోండి టాప్-5!

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/best-sellers-top-5-sony-android-ics-smartphones-in-india-2.html">Next »</a></li></ul>

సోనీ స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా.. ఇవిగోండి టాప్-5!

స్మార్ట్‌ఫోన్‌లను స్టైలిష్‌గా తీర్చిదిద్దటంలో సోనీది అందవేసిన చేయి. ఉత్తమ డిజైనింగ్‌కు గాను నాలుగు రెడ్ డాట్ అవార్డులు ఇటీవల సోనీని వరించాయి. బ్రాండ్ నుంచి విడుదలైన ఎక్స్‌పీరియా రేంజ్ ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్. విశ్వసనీయతకు పెద్దపీట వేసే సోనీ నుంచి ఈ ఏడాది విడదలైన టాప్-5 ఆండ్రాయిడ్ ఐసీక్రీమ్ శాండ్‌విచ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు..

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/best-sellers-top-5-sony-android-ics-smartphones-in-india-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot