Home
Mobile

9 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీగా ధర తగ్గింపు!

ఈ సీజన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకుందామనుకునే వారికోసం అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు తగ్గింపు ధరల్లో స్వాగతం పలుకుతున్నాయి. వాలంటైన్ సీజన్‌ను పురస్కరించుకుని తమ విక్రయాలను మరింత పెంచుకునే క్రమంలో ప్రముఖ బ్రాండ్‌లైన సామ్‌సంగ్, సోనీ, హెచ్‌టీసీలు తమతమ ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై తగ్గింపు ధరలను ప్రకటించాయి. వాటిలో 9 అత్యుత్తమ డీల్స్‌ను మీముందుంచుతున్నాం.

చిట్కా: స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ చార్జ్ త్వరగా తగ్గిపోటానికి గల ప్రధాన కారణం స్ర్కీన్. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దవిగా ఉండటంతో ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. స్ర్ర్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి సరిపడా ఎంపిక చేసుకోవాలి. ఈ చర్యతో బ్యాటీరీ పవర్ కొంత మేర ఆదా అవుతుంది.

టాప్-10 స్మార్ట్‌ఫోన్స్ (బ్యాటరీ బ్యాకప్ కేక)!

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 ఎన్7100 (మార్బుల్ వైట్) : Samsung Galaxy Note 2 N7100 (Marble White):

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 ఎన్7100 (మార్బుల్ వైట్) : Samsung Galaxy Note 2 N7100 (Marble White):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5.55 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఎఫ్ఎమ్ రేడియో,,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.35,400.
లింక్ అడ్రస్:

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: మార్బుల్ వైట్, 16జీబి (Samsung Galaxy S3 (Marble White, with 16GB):

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: మార్బుల్ వైట్, 16జీబి (Samsung Galaxy S3 (Marble White, with 16GB):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పికల్స్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.29,200.
లింక్ అడ్రస్:

 సోనీ ఎక్ప్‌పీరియా టైపో (క్లాసిక్ బ్లాక్): Sony Xperia Tipo (Classic Black):

సోనీ ఎక్ప్‌పీరియా టైపో (క్లాసిక్ బ్లాక్): Sony Xperia Tipo (Classic Black):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్ ప్రమైరీ కెమెరా,
3.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
800మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.8,490.
లింక్ అడ్రస్:

  సోనీ ఎక్ప్‌పీరియా టైపో డ్యూయల్ (సిరిన్ బ్లాక్): Sony Xperia Tipo Dual (Serene Black):

సోనీ ఎక్ప్‌పీరియా టైపో డ్యూయల్ (సిరిన్ బ్లాక్): Sony Xperia Tipo Dual (Serene Black):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
800మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
3.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.9,490.
లింక్ అడ్రస్:

 సోనీ ఎక్స్‌పీరియా ఐయోన్  (బ్లాక్): Sony Xperia Ion (Black):

సోనీ ఎక్స్‌పీరియా ఐయోన్ (బ్లాక్): Sony Xperia Ion (Black):

ఆండ్రాయిడ్ వీ4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.6 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ స్కార్పియన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.27,990.
లింక్ అడ్రస్:

 సోనీ ఎక్స్‌పీరియా పి (బ్లాక్):  Sony Xperia P (Black):

సోనీ ఎక్స్‌పీరియా పి (బ్లాక్): Sony Xperia P (Black):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా,
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ యూ8500 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
ధర రూ.20,990.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్  ఎస్7562 (బ్లాక్): Samsung Galaxy S Duos S7562 (Black):

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ ఎస్7562 (బ్లాక్): Samsung Galaxy S Duos S7562 (Black):

ఎఫ్ఎమ్ రేడియో,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.12,900.
లింక్ అడ్రస్:

  హెచ్‌టీసీ వన్ వీ (జూపిటర్ రాక్ ) :HTC One V (Jupitor Rock):

హెచ్‌టీసీ వన్ వీ (జూపిటర్ రాక్ ) :HTC One V (Jupitor Rock):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.15,300.
లింక్ అడ్రస్:

బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220 (వైట్ ) :BlackBerry Curve 9220 (White):

బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220 (వైట్ ) :BlackBerry Curve 9220 (White):

బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టం,
2.44 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
క్వర్టీ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.9,990.
లింక్ అడ్రస్:

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X