బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్‌లు మొదలుకుని దేశవాళీ బ్రాండ్‌ల వరకు ఆండ్రాయిడ్ వోఎస్‌లనే ఎంచుకోవటం ఇందుకుకారణం. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో దేశవాళీ కంపెనీలైన మైక్రోమాక్స్, కార్బన్, స్పైస్ ఇంటెక్స్, జోలో కంపెనీలు దూసుకుపోతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో రూ.10,000 ధర శ్రేణిలో లభ్యమవుతోన్న లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకందిస్తున్నాం.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ  ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ ఏ1

4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 854×480పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్ ఎల్ అప్‌డేట్), 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ  కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని విస్తరించుకునే అవకాశం, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ప్రముఖ రిటైలర్ అమెజాన్.ఇన్ ఈ స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ క్లూజివ్ గా రూ.6,399కి విక్రయిస్తోంది.

 

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ  ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు
 

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

4.5 అంగుళాల తాకేతెర (డిస్‌ప్లే రిసల్యూషన్ 854×480పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్ ఎల్ అప్‌డేట్ అందుకునే అవకాశం), 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫఏసింగ్ కెమెరా, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ ఫోన్ కొనుగోలుదారులకు ఎయిర్‌టెల్ మొదటి 6 నెలల పాటు 200 ఎంబి డేటాను ఉచితంగా అందిస్తోంది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ధర రూ.6,499.

 

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ  ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు... ప్రస్తుతం ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టంపై ఫోన్ రన్ అవుతుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ ఎల్ అప్‌డేట్ అందనుంది. ఇతర ప్రత్యేకతలు... 4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
స్పార్కిల్ వీ రెడ్ హ్యాండ్‌సెట్‌ను ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ రూ.6,399 ధర ట్యాగ్‌తో ఎక్స‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

 

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ  ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Xiaomi Redmi 1S
ఫోన్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ  ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Star Advance

4.3 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
1800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,099
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ  ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Motorola Moto E

4.3 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్)
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
1980 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ  ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Lava Iris X1

ఫోన్ ధర రూ.7599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వీ4.4.2 ఆపరేటింగ్ సిస్టం, 4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ బ్రాడ్‌కామ్ బీసీఎమ్23550 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, వీడియో కోర్ మల్టీమీడియా టెక్నాలజీ ఆధారంగా రూపకల్పన చేయబడిన ప్రత్యేకమైన గ్రాఫిక్ ఇంజిన్ వ్యవస్థను ఫోన్‌లో ఏర్పాటు చేసారు, 8 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా ప్రత్యేకమైన బీఎస్ఐ+ సెన్సార్, ఆటోఫోకస్, టచ్ టూ ఫోకస్, హెచ్‌డిఆర్ మోడ్). ఈ కెమెరా ద్వారా 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సాధ్యపడుతుంది, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు) 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, డ్యూయల్ సిమ్(క్రిస్టల్ క్లియర్ క్వాలిటీ కాలింగ్ తో), 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ వీ4.0, మైక్రోయూఎస్బీ, ఎడ్జ్,1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ  ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S Duos 2

ఫోన్ ధర రూ.7980
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు :

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 400x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,  డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 768ఎంబి ర్యామ్, 1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ  ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas L A108

ఫోన్ ధర రూ.9652
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్)
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32 జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2350 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 


ఎవర్‌నోట్ అప్లికేషన్‌తో ఉండే సదుపాయాలు ఏమిటో ఐఫోన్ యూజర్లుకు బాగా తెలుసు. కంప్యూటింగ్‌కు సంబంధించిన
పనులను ఒక కమ్రపద్ధతిలో పూర్తి చేయడానికి ఎవర్‌నోట్ అప్లికేషన్ అత్యుత్తమంగా ఉపయోగపడుతుంది. బ్రౌజింగ్ సమయంలో తారసపడే ఆసక్తికరమైన అంశాలను ఎవర్‌నోట్ అప్లికేషన్‌లో స్టోర్ చేసుకోవచ్చు. తాజాగా ఎవర్‌నోట్ యాప్‌ను వర్షన్ 6కు కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. ఎవర్‌నోట్ అప్లికేషన్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేస్తుంది. ఎవర్‌నోట్ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎవర్‌నోట్ టెక్నాలజీస్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి కెన్ గులిక్సన్ అలానే ఎవర్‌నోట్ ఆసియాపసిఫిక్ విభాగపు జనరల్ మేనేజర్ ట్రాయ్ మార్లోన్‌తో మా ప్రతినిధి నిర్వహించిన ప్రత్యేకమైన ముఖాముఖి ఇంటర్వ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/0yFcXdNHv_M?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

English summary
Best-Selling Android smartphones in India Below Rs 10,000. Read more in Telugu Gizbot.......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X