రూ.15,000లోపు బెస్ట్ స్లిమ్ ఫోన్‌లు ఇవే..

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య అందుబాటులో ఉన్న ఫోన్‌లకు మార్కెట్ ఎక్కువుగా ఉంది. గతేడాది మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మంట్‌లో రెడ్మీ నోట్ ఫోన్‌లు అత్యధికంగా అమ్ముడుపోయాయి.

రూ.15,000లోపు బెస్ట్ స్లిమ్ ఫోన్‌లు ఇవే..

ఈ ఏడాది మార్కెట్‌ను పరిశీలించినట్లయితే షియోమీ, లెనోవో, హువావే, ఒప్పో, వివో బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం నెలకుంది. స్లిమ్ ఇంకా స్లీక్ డిజైనింగ్‌తో బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ను కోరుకుంటున్న వారి కోసం రూ.15,000 రేంజ్‌లో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Redmi Note 4

షియోమీ రెడ్మీ నోట్ 4
బెస్ట్ ధర రూ.12,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Honor 6X

హానర్ 6ఎక్స్
బెస్ట్ ధర రూ.12,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J7 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 (2016)
బెస్ట్ ధర రూ.14,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J5 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 ప్రైమ్
బెస్ట్ ధర రూ.14,790
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Asus Zenfone 3 Max

ఆసుస్ జెన్ ఫోన్ 3 మాక్స్
బెస్ట్ ధర రూ.12,699
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Motorola Moto G4 Plus

మోటరోలా మోటో జీ4 ప్లస్
బెస్ట్ ధర రూ.12,999

ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

LG X Power

ఎల్‌జీ ఎక్స్ పవర్
బెస్ట్ ధర రూ.12,599
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo ZUK Z2 plus

లెనోవో జుక్ జెడ్2 ప్లస్
బెస్ట్ ధర రూ.14,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best slim smartphones to buy under Rs 15,000 in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot