కాన్సెప్ట్ కవ్విస్తోంది...

Posted By:

ఓ పాపులర్ బ్రాండ్‌కు సంబంధించిన స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల కాబోతుందంటే చాలు ఆ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి అనేక కాన్సెప్ట్‌లు మార్కెట్లో హల్‌చల్ చేస్తుంటాయి. మొబైల్ ఫోన్ మార్కెట్ రోజుకో కొత్త మోడల్‌తో కదం తొక్కుతోన్న నేపధ్యంలో సామ్‌సంగ్, ఆపిల్, నోకియా, సోనీ, హెచ్‌టీసీ, బ్లాక్‌బెర్రీ వంటి దిగ్గజ బ్రాండ్‌లు కొత్తతరం స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పనలో నిమగ్నమైయ్యాయి. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే 2015 స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్స్ ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై మీకో అవగాహనను ఏర్పరుస్తాయి....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Nexus 5 (2015) Envisioned by Miqdad Abdul Halim

సామ్‌సంగ్ నెక్సస్ 5 (2015) కాన్సెప్ట్

నెక్సుస్ 5 2015 కాన్సెప్ట్

నెక్సుస్ 5 2015 కాన్సెప్ట్

హవాయి నెక్సస్ 5 (2015) కాన్సెప్ట్

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 4 (2015) కాన్సెప్ట్

హెచ్‌టీసీ హిమా ఏస్ (కాన్సెప్ట్)

హెచ్‌టీసీ హిమా ఏస్ (కాన్సెప్ట్)

హెచ్‌టీసీ హిమా ఏస్ (కాన్సెప్ట్)

హెచ్‌టీసీ హిమా ఏస్ (కాన్సెప్ట్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Smartphone Conepts 2015. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot