Home
Mobile

రూ.20,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఇండియా వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఈ నేపధ్యంలో సోనీ, లెనోవో, మైక్రోమ్యాక్స్ వంటి బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలోభాగంగా రూ.20,000కు దిగువ ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మైక్రోమాక్స్ కాన్వాస్ 4: డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, 3జీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ. 14,249.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

రూ.20,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.20,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ 4:

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, 3జీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 14,249.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.20,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.20,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా సీ

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 960 x 540పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, జీపీఎస్, ఏజీపీఎస్, బ్లూటూత్, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
2330ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.18,590.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.20,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.20,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా ఎల్

సింగిల్ సిమ్,
4.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్లస్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.14,300.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.20,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.20,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో పీ 780:

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, జీపీఎస్, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, ప్రాక్సిమిటీ సెన్సార్, గ్రావిటీ సెన్సార్,
4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,490.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.20,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.20,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో ఏ250:

డ్యుయల్ సిమ్ (సాధారణ సిమ్ + మైక్రోసిమ్),
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920*1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,149
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X