మీ బడ్జెట్ రూ.5000 అయితే, ఇవి బెస్ట్!

Posted By:

స్మార్ట్‌ఫోన్‌లను అత్యధికంగా విక్రయించే దేశాల్లో భారత్ ఒకటి. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమయ్యే ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు ఇక్కడి మార్కెట్లలో పూర్తిస్థాయిలో డిమాండ్ ఉంటుంది. మార్కెట్ తాకిడిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకర్షించే క్రమంలో మొబైల్ తయారీ కంపెనీలు రకరకాల వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి.

Read More: ఆండ్రాయిడ్ యూజర్లకు తెగ నచ్చేస్తున్న హానర్ 4సీ

ఎంట్రీలెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేూస్తూ చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ హువావీ రూ.4,500 ధర ట్యాగ్‌‌లో ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్‌లతో కూడిన హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా రూ.5,000 కంటే తక్కువ ధరల్లో మార్కెట్లో లభ్యమవుతున్న 10 బెస్ట్ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ బడ్జెట్ రూ.5000 అయితే, ఇవి బెస్ట్!

హువావీ హానర్ బీ

ధర: రూ.4,499
డిస్‌ప్లే: 4.5 అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
ప్రాసెసర్: 1.2గిగాహెర్ట్జ్ స్ప్రెడ్‌ట్రమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
ర్యామ్: 1జీబి ర్యామ్
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
స్టోరేజ్: 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం
కనెక్టువిటీ: 3జీ, వై-ఫై, బ్లూటూత్, డ్యుయల్ సిమ్, మైక్రో యూఎస్బీ,
బ్యాటరీ: 1730 ఎమ్ఏహెచ్

 

మీ బడ్జెట్ రూ.5000 అయితే, ఇవి బెస్ట్!

మోటో ఇ (మొదటి జనరేషన్)

ధర: రూ.4,999
డిస్‌ప్లే: 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే,
ప్రాసెసర్: 1.2గిగాహెర్ట్జ్ ఎమ్ఎస్ఎమ్8ఎక్స్10 డ్యుయల్ కోర్ ప్రాసెసర్
ర్యామ్: 1జీబి ర్యామ్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ: 3జీ, వై-పై, బ్లూటూత్, డ్యుయల్ సిమ్,
బ్యాటరీ: 1980 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మీ బడ్జెట్ రూ.5000 అయితే, ఇవి బెస్ట్!

లావా ఐరిస్ ఆటమ్

ధర: 4,099
డిస్‌ప్లే: 4 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
ప్రాసెసర్: 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
ర్యామ్: 512 ఎంబి ర్యామ్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా,
స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ: డ్యుయల్ సిమ్, వై-ఫై, 3జీ, బ్లూటూత్,
బ్యాటరీ:1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మీ బడ్జెట్ రూ.5000 అయితే, ఇవి బెస్ట్!

స్పైస్ డ్రీమ్ యునో ఎమ్ఐ-498హెచ్

ధర: 3,999
డిస్‌ప్లే: 4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ఈడి డిస్‌ప్లే,
ప్రాసెసర్: 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
ర్యామ్: 1జీబి ర్యామ్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ వన్
కెమెరా: 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్,
స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ: 3జీ, బ్లూటూత్, వై-ఫై, డ్యుయల్ సిమ్,
బ్యాటరీ: 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మీ బడ్జెట్ రూ.5000 అయితే, ఇవి బెస్ట్!

కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ

ధర: 3,999
డిస్‌ప్లే: 4.5 అంగుళాల డిస్‌ప్లే,
ప్రాసెసర్: 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాససర్,
ర్యామ్: 1జీబి ర్యామ్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ వన్
కెమెరా: 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్,
స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ: 3జీ, వై-ఫై, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్,
బ్యాటరీ: 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మీ బడ్జెట్ రూ.5000 అయితే, ఇవి బెస్ట్!

ఇంటెక్స్ క్లౌడ్ ఎం5-II

ధర: 4,699
డిస్‌ప్లే: 5 అంగుళాల డిస్‌ప్లే,
ప్రాసెసర్: 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
ర్యామ్: 1జీబి ర్యామ్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటంగ్ సిస్టం,
కెమెరా: 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్,
స్టోరేజ్: 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ: 3జీ, బ్లూటూత్, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్,
బ్యాటరీ: 2000 ఎమ్ఏహెచ్.

 

మీ బడ్జెట్ రూ.5000 అయితే, ఇవి బెస్ట్!

లావా ఐరిస్ విన్1

ధర: రూ.4,000
డిస్‌ప్లే: 4 అంగుళాల డిస్‌ప్లే,
ప్రాసెసర్: 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
ర్యామ్: 1జీబి ర్యామ్
ఆపరేటింగ్ సిస్టం: విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
స్టోరేజ్: 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ: డ్యుయల్ సిమ్, 3జీ, బ్లూటూత్, వై-ఫై, వై-ఫై డైరెక్ట్
బ్యాటరీ: 1950 ఎమ్ఏహెచ్

 

మీ బడ్జెట్ రూ.5000 అయితే, ఇవి బెస్ట్!

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ప్రో

ధర: 4450
డిస్‌ప్లే: 4 అంగుళాల WVGA డిస్‌ప్లే,
ప్రాసెసర్: 1గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
ర్యామ్: 512 ఎంబి
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం
కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ: 2జీ, వై-ఫై, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్,
బ్యాటరీ: 1500 ఎమ్ఏహెచ్

 

మీ బడ్జెట్ రూ.5000 అయితే, ఇవి బెస్ట్!

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ064

ధర: 3,899
డిస్‌ప్లే: 3.5 అంగుళాల HVGA డిస్‌ప్లే,
ప్రాసెసర్: 1.3గిగాహెర్ట్జ్డ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ర్యామ్: 512 ఎంబి ర్యామ్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్,
స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ: 2జీ, వై-ఫై, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్,
బ్యాటరీ: 1400 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

 

మీ బడ్జెట్ రూ.5000 అయితే, ఇవి బెస్ట్!

జోలో ఏ500ఎస్ ఐపీఎస్

ధర: రూ.4,500
డిస్‌ప్లే: 4 అంగుళాల
ప్రాసెసర్: 1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్
ర్యామ్: 512 ఎంబి
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్
కెమెరా: 5 మెగా పిక్సర్ రేర్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్
స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ: 3జీ, వై-ఫై, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్
బ్యాటరీ: 1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Smartphones Available Under Rs. 5,000. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot