ఆగస్టు లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే !

Posted By: Madhavi Lagishetty

గత కొన్ని నెలల్లో పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. కొన్ని సాధారణమైనవి అయితే మరికొన్ని నాణ్యతతోపాటు అధిక డబ్బును వెచ్చించి కొనుగోలు చేసేవి. గతకొన్ని నెలల్లో సోనీ ఎక్స్ పీరియా, సామ్ సంగ్ నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేశాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు.అయినప్పటికీ జియోమీ, మోటోరోలా వంటి అనేక ఇతర బ్రాండ్స్ మార్కెట్లో కొన్ని నాణ్యమైన ప్రొడక్ట్స్ ను కూడా అందించాయి.

ఆగస్టు లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే !

విస్త్రుతమైన మార్కెట్ ఈరోజుల్లో ఉండటం వల్ల స్మార్ట్ ఫోన్ల ఎంపిక అనేది ఈజీ అయ్యింది. అంతేకాదు తమ స్మార్ట్ ఫోన్లతోపాటు తయారీదారుల సంఖ్య పెరగడం , డబ్బును ఖర్చు చేస్తున గాడ్జెట్ కొన్ని సంవత్సరాల పాటు భవిష్యత్ సాక్ష్యంగా ఉంటుందా లేదా అనేదానిని నిర్ణయిస్తుంది.

మీరు కొనుగోలు చేసే నెక్ట్స్ ఫోన్ ఏదో నిర్ణయించుకోవడంలో సహాయపడటానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ జాబితాను మేము తయారు చేశాము.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్ సంగ్ గెలాక్సీ జె7 మాక్స్

కొనుగోలు ధర రూ. 17,900

కీ ఫీచర్స్ ....

• 5.7అంగుళాల ఫుల్ హెచ్ డి pls tft lcd2.5 క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 16గిగాహెడ్జ్ మీడియా టెక్ హెలీయో పి20 ఆక్టా కోర్ 64బిట్ ప్రొసెసర్ విత్ ఏఆర్ ఎం మాలీ టి880గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 32జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• డ్యుయల్ సిమ్

• సమ్ సంగ్ పే మిని

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 13మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి వోల్ట్

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 3

కొనుగోలు ధర రూ. 9,499

కీ ఫీచర్స్....

• 5అంగుళాల హెచ్ డి 2.5డి కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ ప్లే 450నిట్స్ బ్రైట్ నెస్

• (1280 x 720)పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.3గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6737 64బిట్ ప్రొసెసర్ మాలీ టి720 MP1గ్రాఫిక్స్

• 2జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మెక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్ ఓఎస్

• డ్యుయల్ సిమ్

• 8మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రెర్ కెమెరా ఎల్ ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 2650ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్...

కొనుగోలు ధర రూ. 62,500

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల ఐపిఎస్ 401పిపిఐ డిస్ ప్లే , 3డి టచ్

• (1920 x 1080) పిక్సెల్స్ రిజల్యూషన్

• 3జిబి ర్యామ్

• 32జిబి , 128జిబి 256జిబి స్టోరేజీ ఆఫ్షన్స్

• ఐఓఎస్ 10

• వాటర్ , డస్ట్ రెసిస్టాంట్

• 12మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ టెలీఫోటో కెమెరాస్

• 7మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• 4జి వోల్ట్

• 2,900ఎంఏహెచ్ బ్యాటరీ.

 

సామ్ సంగ్ గెలాక్సీ జె7 ప్రొ...

కొనుగోలు ధర రూ. 22,300

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• (1920 x 1080) పిక్సెల్స్ రిజల్యూషన్

• 16గిగా ఆక్టా కోర్ 7870 ప్రొసెసర్ మాలీ టి830గ్రాఫిక్స్

• 3జిబి LPDDR3 ర్యామ్

• 64జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ 256జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• డ్యుయల్ సిమ్

• సమ్ సాంగ్ పే

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్

• 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి వోల్ట్ వైఫై 802.11 బ్లూటూత్ 4.1 జిపిఎస్

• 3600ఎంఏహెచ్ బ్యాటరీ

 

సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 8

కొనుగోలు ధర రూ. 57,900

కీ ఫీచర్స్....

• 5.8అంగుళాల క్యూహెచ్ డి+ఆల్మోడ్ డిస్ ప్లే

• ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 835ప్రొసెసర్

• 4/6జిబి ర్యామ్ 64/128జిబి రామ్

• డ్యుయల్ పిక్సెల్ 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• ఐఆర్ఐఎస్ స్కానర్

• ఫింగర్ ప్రింట్

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

వన్ ప్లస్ 5 128జిబి

కొనుగోలు ధర రూ. 32,999

కీ ఫీచర్స్..

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి ఆప్టిక్ ఆల్మోడ్ 2.5డి క్వార్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ ప్లే

• 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్

• 2.45గిగాహెడ్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 835 64బిట్ 10ఎన్ఎం మొబైల్ ప్లాట్ ఫాం అడెర్నో 540గ్రాఫిక్స్

• 6జిబి LPDDR4x ర్యామ్ 64జిబి స్టోరేజీ

• 8జిబి LPDDR4x ర్యామ్ 128జిబి ఇంటర్నల్ స్టోరేజీ

• ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆక్సిజన్ ఓఎస్

• డ్యుయల్ సిమ్ (నానో, నానో)

• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్

• సెకండరీ 20మెగాపిక్సెల్ కెమెరా

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ

 

జియోమీ ఎంఐ మిక్స్ 2

కొనుగోలు ధర రూ. 16,999

కీ ఫీచర్స్...

• 6.44అంగుళాల ఫుల్ హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625 14ఎన్ ఎం మొబైల్ ప్లాట్ ఫాం అడెర్నో 506గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్ 64జిబి/ 128జిబి స్టోరేజీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ మైక్రో ఎస్డి

• ఎంఐయూఐ 8బెస్డ్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ (మైక్రో , నానో, మైక్రో ఎస్డి)

• 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 5300ఎంఏహెచ్ క్విక్ చార్జీంగ్ 3.0బ్యాటరీ.

 

జియోనీ ఏ1

కొనుగోలు ధర రూ. 16,298

కీ ఫీచర్స్...

• 5.5అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపిఎస్ ఇన్ సెల్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• (1920× 1080 ) పిక్సెల్స్ రిజల్యూషన్

• 2గిగా హెడ్జ్ ఆక్టా కోర్ మీడియా టెక్ హేలియో పి10ప్రొసెసర్ మాటీ టి 860గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 64జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ ఈడీ ఫ్లాష్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 4010 ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్

 

మోటొరోలా మోటో సి ప్లస్

కొనుగోలు ధర రూ. 6,999

కీ ఫీచర్స్...

• 5అంగుళాల హెచ్ డి డిస్ ప్లే

• (1280 x 720) పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.3గిగా క్వాడ్ కోర్ మీడియా టెక్ ఎంటి6737 64బిట్ ప్రొసెసర్ మాలీ టొ720గ్రాఫిక్స్

• 2జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 32జిబి మైక్రో ఎస్డి

• డ్యుయల్ సిమ్స్

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• 8మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రెర్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్

• 2మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్

• 4జి వోల్ట్

• 4000ఎంఏహెచ్ బ్యాటరీ

 

షియోమీ రెడ్ మీ నోట్ 4 32జిబి

కొనుగోలు ధర రూ. 12.999

కీ ఫీచర్స్...

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి 2.5 క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• (1280 x 1080) పిక్సెల్స్ రిజల్యూషన్

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625 14ఎన్ ఎం ప్రొసెసర్ అడెర్నో 506గ్రాఫిక్స్

• 2జిబి,3జిబి ర్యామ్ 32జిబి స్టోరేజీ

• 4జిబి ర్యామ్ 64జిబి స్టోరేజీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఎంఐయూఐ 8 బెస్డ్ ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్ మాలో)

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 4000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
List of smartphones/mobiles/handsets that you can buy in august 2017.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot