Home
Mobile

2018 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ....

By Anil

ప్రపంచం ఇప్పుడు స్మార్ట్ యుగం వైపు నడుస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు నేడు ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయ్యాయి.ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీల చూపు ఇప్పుడు మన దేశ మొబైల్ మార్కెట్ పైనే ఉంది. 2018 లో విడుదల అయినా స్మార్ట్ ఫోన్ల మరియు వాటి ఫీచర్స్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

smartphones

1. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8:

1. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8:

  • 6.3 అంగుళాల డిస్‌ప్లే 
  • 6 జీబీ ర్యామ్‌
  • 64జీబీ/256 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
  • ఆండ్రాయిడ్‌ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్.
  • 8మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
  • 12 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
  • 3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 2. ఆపిల్ ఐఫోన్ X :

    2. ఆపిల్ ఐఫోన్ X :

    • 5.8 అంగుళాల డిస్‌ప్లే, 
    • 64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
    • ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం
    • 3డీ టచ్ సిక్స్-కోర్ ఏ11 బయోనిక్ 64-బిట్ ప్రాసెసర్ 
    • 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా
    • 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
    • క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.
    • 3. గూగుల్  పిక్సెల్  2XL:

      3. గూగుల్ పిక్సెల్ 2XL:

      • 5 అంగుళాల డిస్‌ప్లే
      • 4జీబీ ర్యామ్‌
      • 64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
      • ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
      • 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
      • 12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
      • 2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ

      •  

        4. హెచ్‌టీసీ యు 11:

        4. హెచ్‌టీసీ యు 11:

        • 6 అంగుళాల క్వాడ్‌ హెచ్‌డీ సూపర్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
        • 1440x2880 రిజల్యూషన్‌
        • ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో
        • 4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌
        • 6జీబీ /128జీబీ స్టోరేజ్‌
        • 12 మెగా పిక్సల్ అల్ట్రా మెగా పిక్సెల్‌ కెమెరా విత్‌ ఆటో ఫోకస్‌
        • 8మెగా పిక్సల్ సెల్పీ కెమెరా
        • 3930 ఎంఏహెచ్‌ బ్యాటరీ
        • 5. సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌1:

          5. సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌1:

          • 5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లే
          • 1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్
          • ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
          • కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 పొట్రెక్షన్‌
          • 19 మెగా పిక్సల్ మోషన్‌ కెమెరా
          • 13మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా
          • 4జీబీ ర్యామ్‌
          • 64/256జీబీ ఇంటర్నల్‌స్టోరేజ్‌
          • 2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ

More from GizBot

Best Mobiles in India

English summary
Best Smartphones in India for June 2018 to know more visit gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X