ఏప్రిల్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య రసవత్తరమైన పోరు రాజుకోనుంది. యాపిల్, లెనోవో, సామ్‌సంగ్, మోటరోలా, షియోమీ, వన్‌ప్లస్, హెచ్‌టీసీ, హువావే వంటి గ్లోబల్ బ్రాండ్‌లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. ఆధునిక టెక్నాలజీ మేళవింపుతో ఈ బ్రాండ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చిన పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్లు పసందమైన ఫీచర్లతో కనువిందు చేస్తున్నాయి. ఈ ఏప్రిల్‌కుగాను మార్కెట్లో బెస్ట్ రేటింగ్‌ను సొంతం చేసుకున్న 20 స్పెషల్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : జియో ప్రైమ్ ఆఫర్ పొడిగింపు, ఒక నెల కొంటే 4 నెలలు ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Motorola Moto G5 Plus

మోటరోలా మోటో జీ5 ప్లస్
ధర రూ.14,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Apple iPhone 7 Plus

యాపిల్ ఐఫోన్ 7 ప్లస్
ధర రూ.61,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Xiaomi Redmi Note 4

షియోమీ రెడ్‌మీ నోట్4
ధర రూ.12,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J7 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్
ధర రూ.15,900
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo K6 Note

లెనోవో కే6 నోట్
ధర రూ.14,485
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy A5 2017

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 (2017)
ధర రూ.28,990
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy C9 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ సీ9 ప్రో
ధర రూ.36,990
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

OnePlus 3T

వన్‌ప్లస్ 3టీ
ధర రూ.29,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy S7

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7
బెస్ట్ ధర రూ.41,450
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Honor 6X

హానర్ 6ఎక్స్
ధర రూ.12,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Oppo F3 Plus

ఒప్పో ఎఫ్3 ప్లస్
ధర రూ.30,990
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo Z2 Plus

లెనోవో జెడ్2 ప్లస్
ధర రూ.14,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Apple iPhone 7

యాపిల్ ఐఫోన్ 7
బెస్ట్ ధర రూ.49,990
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy A7 2017

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7 (2017)
బెస్ట్ ధర రూ.33,490
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

HTC U Ultra

హెచ్‌టీసీ యూ అల్ట్రా
ధర రూ.59,990
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Motorola Moto Z Play

మోటరోలా మోటో జెడ్ ప్లే
ధర రూ.24,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Google Pixel XL

గూగుల్ పిక్సల్ ఎక్స్ఎల్
ధర రూ.64,900
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Xiaomi Mi Max Prime

షియోమీ ఎంఐ మాక్స్ ప్రైమ్
ధర రూ.19,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best smartphones that you can buy in the month of April 2017. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot