ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు 2013 వేదికగా నిలిచింది. సామ్‌సంగ్, నోకియా, యాపిల్ వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు ఈ ఏడాదికి గాను అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసేసాయి. తాజాగా, గూగుల్ తన నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తీసుకురాబోతుంది. అక్టోబర్ కు గాను అంతర్జాతీయ మార్కెట్లో ప్రముఖ స్థానాల్లో నిలిచిన 14 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

#14 బ్లాక్‌బెర్రీ జెడ్ 10

4.2 అంగుళాల సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత.

 

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

#13 బ్లాక్‌బెర్రీ క్యూ 10

సరికొత్త బీబీ10 ఆపరేటింగ్ సిస్టంను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే 3 అంగుళాల ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్, క్వర్టీ కీబోర్డ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్, 4జీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

#12 నోకియా లూమియా 1020

లూమియా 1020 ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ.

 

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

#11 నోకియా లూమియా 925

4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1,280 x 768పిక్సల్స్, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వై-ఫై, 3జీ, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ (ఆప్షనల్), నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్), ఏ-జీపీఎస్ కనెక్టువిటీ, 2000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

 

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

#10 ఎల్‌జి ఆప్టిమస్ జీ ప్రో

5.5 అంగుళాల పూర్తి హడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3140ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

#9 ఎల్‌జి జీ2

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, 2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెస్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ 16జీబి, 32జీబి, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

#8 సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3

5.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.9గిగాహెట్జ్ వోక్టా కోర్ ప్రాసెసర్ (3జీ వర్షన్), మరో వర్షన్ 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (ఎల్టలీఈ వర్షన్), 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 64జీబి), 3జీ లేదా ఎల్టీఈ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, జీపీఎస్ ఎల్టీఈ-ఏ, 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

#7 ఐఫోన్ 5సీ

పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100  ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0.

 

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

#6 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఐఫోన్ స్ర్కీన్‌తో పోలిస్తే గెలాక్సీ ఎస్4 స్ర్కీన్ 56శాతం పెద్దదిగా ఉంటుంది. ఫోన్బరువు 130 గ్రాములు. 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

 

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

#5 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 గూగుల్ ఎడిషన్

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

#4 మోటరోలా మోటో ఎక్స్

4.7 అంగుళాల ఆమోల్డ్ 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్ ప్లే, 1.7గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్, 10మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ సపోర్ట్, మెమెరీ వేరియంట్స్ 16జీబి, 32జీబి, 2జీబి ర్యామ్, 2,200 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.

 

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

#3 హెచ్‌టీసీ వన్

4.7 అంగుళాల ఎల్‌సీడీ 4 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ 32జీబి, 64జీబి, వై-ఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సీ, 4జీ, యూఎస్బీ, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

#2 హెచ్‌టీసీ వన్ గూగుల్ ఎడిషన్

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

ప్రపంచంలోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

#1 ఐఫోన్ 5ఎస్

4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X