Just In
- 2 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 19 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 20 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 23 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
Don't Miss
- News
CM: ఆ సీఎం సీరియస్ అయితే ఆ కిక్కేవేరప్ప, వారంలో సినిమా గ్యారెంటి, అమ్మాయిలతో గేమ్స్ ఆడితే ?
- Finance
RBI: ప్రజలకు శుభవార్త..! ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిలిపివేత అప్పటి నుంచే..
- Sports
శుభ్‌మన్ కాదు.. కోహ్లీ వారసుడు అతనే: దినేశ్ కార్తీక్
- Movies
Intinti Gruhalakshmi Today Episode: అభితో కలిసి గాయత్రి ప్లాన్.. చివరి నిమిషంలో మాట మార్చిన నందూ
- Lifestyle
Protein Powder:వెయిట్ లాస్,మజిల్ మాస్, బోన్ స్ట్రెంగ్త్ దేనికైనా ప్రోటీన్ పౌడర్! ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అమెజాన్ సేల్ మిస్సయ్యారా, రూ. 15 వేలలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు
అంతర్జాతీయ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ తన ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. జూలై 16న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ సేల్ నిన్నటితో ముగిసిపోయింది. ఈ సేల్‌లో అన్ని బ్రాండు ఉత్పత్తులపై కూడా ఉత్తమమైన డిస్కౌంట్లను అమెజాన్ ప్రకటించింది. ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్, హోమ్ డెకర్ల నుంచి పెద్ద పెద్ద గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్ల వరకు భారీ మొత్తంలో డిస్కౌంట్లను ఆఫర్ చేసింది. వీటితో పాటు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లను కూడా బడ్జెట్ ధరలో అందించింది. ఈ సేల్ లో చాలామంది ఫోన్లను సొంతం చేసుకోనే అవకాశం మిస్సయి ఉంటారు. అలాంటి వారికోసం రూ.15 వేలలో ఇప్పుడు అమెజాన్లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లపై ఓ లుక్కేయండి.

శాంసంగ్ గెలాక్సీ ఆన్8
శాంసంగ్ గెలాక్సీ ఆన్8 - రూ.9,990
(అసలు ధర రూ.13,490)
శాంసంగ్ గెలాక్సీ ఆన్8 ఫీచర్లు...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
3300 ఎంఏహెచ్ బ్యాటరీ

నోకియా 5
నోకియా 5(16జీబీ) - రూ.11,599
(అసలు ధర రూ.15,299)
నోకియా 5 ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఎల్‌జీ క్యూ6ప్లస్
ఎల్‌జీ క్యూ6ప్లస్ - రూ.19,990 నుంచి రూ.12,990కు తగ్గింపు
ఎల్‌జీ క్యూ6 ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్ 2
శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్ 2 - రూ.12,990కు తగ్గింపు
శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్ 2 ఫీచర్లు
5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ టీఈటీ డిస్‌ప్లే
కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్
మెటల్ యూనిబాడీ డిజైన్
1.6గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ఎక్సీనోస్ 7 సిరీస్ ప్రాసెసర్
3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
3300 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
ఆండ్రాయిడ్ నోగట్, 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీ ఆప్షన్

హానర్ 7ఎక్స్
హానర్ 7ఎక్స్(64జీబీ) - రూ.13,999కు లభ్యం
హువాయి హానర్ 7ఎక్స్ ఫీచర్లు
5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.

జియోని ఎం7 పవర్
జియోని ఎం7 పవర్ - రూ.18,279 నుంచి రూ.10,999కు తగ్గింపు
జియోనీ ఎం7 పవర్ ఫీచర్లు
6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్
శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్(64జీబీ) - రూ.11,990కు తగ్గింపు
శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 4.1, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఒప్పో ఏ57
ఒప్పో ఏ57(32జీబీ) - రూ.11,990(అసలు ధర రూ.14,990)
డిస్‌ప్లే : 5.2 ఇంచులు
ప్రాసెసర్ : 1.4 జీహెచ్‌జీ ఆక్టాకోర్
ఫ్రంట్ కెమెరా : 16 మెగా పిక్సెల్స్
రేర్ కెమెరా : 13 మెగా పిక్సెల్స్
రిజెల్యూషన్ : 720x 1280 పిక్సల్స్
ఫ్లాష్ : ఆప్షన్ ఉంది
ర్యామ్ : 3జీబీ
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్
మార్ష్‌మ్యాలో 6.0
స్టోరేజ్ : 32 జీబీ (పెంచుకోవచ్చు)
బ్యాటరీ : 2900 ఎమ్‌ఏహెచ్
రంగులు : రోజ్ గోల్డ్, గోల్డ్
4జీ/ఎల్‌టీఈ : ఉంది
ఎఫ్‌ఎమ్ రేడియో : లేదు
డ్యూయల్ సిమ్ : ఉంది
(జీఎస్‌ఎమ్, నానో సిమ్)
బరువు :147 గ్రా.

ఆసుస్ జెన్‌ఫోన్4
ఆసుస్ జెన్‌ఫోన్4 సెల్ఫీ - రూ.7,999(అసలు ధర రూ.10,999)
అసుస్ జెన్‌ఫోన్ 4 సెల్ఫీ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

రెడ్‌మి వై2 స్మార్ట్‌ఫోన్
రెడ్‌మి వై2 స్మార్ట్‌ఫోన్ 32 జీబీ వేరియంట్ కూడా రూ.9999
షియోమీ రెడ్‌మీ వై2 ఫీచర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470