రూ.10,000 ధరల్లో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

తక్కువ ధర , ఎక్కువ ఫీచర్స్ స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకున్నవారి మొదటి ప్రాధాన్యం ఇదే ఉంటుంది . ఈ నేపథ్యం లో స్మార్ట్ ఫోన్ కంపెనీలుగా యూజర్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా బ‌డ్జెట్ లోపే బెస్ట్ ఫోన్ల‌ను త‌యారుచేస్

By Anil
|

తక్కువ ధర , ఎక్కువ ఫీచర్స్ స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకున్నవారి మొదటి ప్రాధాన్యం ఇదే ఉంటుంది . ఈ నేపథ్యం లో స్మార్ట్ ఫోన్ కంపెనీలుగా యూజర్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా బ‌డ్జెట్ లోపే బెస్ట్ ఫోన్ల‌ను త‌యారుచేస్తున్నాయి.బారి డిస్‌ప్లే ,మంచి సెల్ఫీ కెమెరా,ఎక్కువ బ్యాటరీ లైఫ్ ,లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ,ఎక్కువ ఇంటర్నల్ జీబీ వంటి ఫీచర్లన్నీ రూ.10,000 లోపు ఉన్న స్మార్ట్ ఫోన్లోలోనే వస్తున్నాయి. ఈ శీర్షిక లో భాగంగా మార్కెట్ లో అందుబాటులో ఉన్న బెస్ట్‌ బ‌డ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ వివరాలను మీకు తెలుపుతున్నాము. ఓ స్మార్ట్ లుక్కేయండి....

Realme 2 (ధర రూ.8,990)

Realme 2 (ధర రూ.8,990)

6.21 అంగుళాల నాచ్‌ ఫుల్‌స్క్రీన్ డిస్‌ప్లే ,720x1520 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ ,స్నాప్‌డ్రాగన్‌ 450 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ ,19:9 యాస్పెక్ట్ రేషియో ,1.8 గిగా హెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ ,3జీబీ/4జీబీ ర్యామ్‌ ,64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ , మెమొరీ కార్డుతో 256జీబీ వరకు మెమొరీని పెంచుకునే సామర్థ్యం ,13+2ఎంపీ డ్యుయల్‌రియర్‌ కెమెరా ,8 ఎంపీ సెల్ఫీ కెమెరా , ఆండ్రాయిడ్ 8.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ , 4230 ఎంఎహెచ్‌ బ్యాటరీ .

Xiaomi Redmi Y2(ధర రూ. 9,999)

Xiaomi Redmi Y2(ధర రూ. 9,999)

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12,5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , ఫింగర్‌ప్రింట్ సెన్సార్ , 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

10.or D2 (ధర రూ. 6,999)

10.or D2 (ధర రూ. 6,999)

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

YU Ace (ధర రూ . 5,999)

YU Ace (ధర రూ . 5,999)

5.45 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, 18:9 యాస్పెక్ట్‌ నిష్పత్తి, MediaTek MT6739WW SoC ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో,3 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , ఫింగర్‌ప్రింట్ సెన్సార్ , 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi 5A (ధర రూ. 5,999)

Xiaomi Redmi 5A (ధర రూ. 5,999)

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Infinix Smart 2 (ధర రూ. 5,999)

Infinix Smart 2 (ధర రూ. 5,999)

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్), ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 7C (ధర రూ. 9,499)

Honor 7C (ధర రూ. 9,499)

5.99 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ (720x1440పిక్సల్స్) ఐపీఎస్ ప్యానల్ విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం EMUI 8.0 ఇంటర్ ఫేస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఆక్టా కోర్ 450 సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం ,13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ హెడ్ ఫోన్ జాక్, 3,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi Note 5  (ధర రూ. 9,999)

Xiaomi Redmi Note 5 (ధర రూ. 9,999)

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J2 Core  (ధర రూ. 6,190)

Samsung Galaxy J2 Core (ధర రూ. 6,190)

5 ఇంచ్ క్యూహెచ్‌డి టీఎఫ్టీ డిస్‌ప్లే విత్ 540x960 పిక్సల్స్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ఎక్సినోస్ 7570 ప్రాసెసర్, మాలీ-టీ70 ఎంపీఐ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ పెంచుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, VoLTE, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్).

Nokia 2.1(ధర రూ. 6,999)

Nokia 2.1(ధర రూ. 6,999)

5.5-అంగుళాల డిస్‌ప్లే.క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 425 చిప్‌సెట్‌,720x1280 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌,1జీబీ ర్యామ్‌,8 జీబీ స్టోరేజ్‌,8 మెగాపిక్సల్ రియర్‌ కెమెరా,5ఎంపీ సెల్పీ కెమెరా,ఆండ్రాయిడ్ ఓరియో,4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Best smartphones under Rs 10,000 to buy in India.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X