రూ. 10 వేలలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు (3జిబి ర్యామ్)

By Hazarath
|

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని వారు అంటే ఎవరూ ఉండరు. ప్రపంచం అంతా డిజిటల్ యుగం వైపు పరుగులు పెడుతున్న నేపథ్యంలో అందరూ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లుండే ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే కొనుగోల చేసిన తరువాత అది బ్యాటరీ బ్యాకప్ లేదని బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం రూ. 10 వేల ధరలో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్లను అందిస్తున్నాం. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

రాత్రి పూట స్మార్ట్‌ఫోన్లు వాడితే ఈ ప్రమాదం తప్పదు..రాత్రి పూట స్మార్ట్‌ఫోన్లు వాడితే ఈ ప్రమాదం తప్పదు..

లెనోవో కె8 ప్లస్

లెనోవో కె8 ప్లస్

ధర రూ. 10,999

లెనోవో కె8 ప్లస్ ఫీచర్లు...

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ25 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

రెడ్ మి నోట్4

రెడ్ మి నోట్4

ధర రూ. 10,999

రెడ్మీ నోట్ 4 స్పెక్స్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

మోటో ఈ4 ప్లస్
 

మోటో ఈ4 ప్లస్

ధర రూ. 9,999

మోటోరోలా మోటో ఈ4 ప్లస్
ఫీచర్లు 5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా విత్ ఫ్లాష్, వాటర్ రీపెల్లెంట్ కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ర్యాపిడ్ చార్జింగ్.

 లెనొవొ కె6 పవర్

లెనొవొ కె6 పవర్

ధర రూ. 9,999

5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే
64 బిట్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్
16జీబీ/32జీబీ ఇంటర్నల్ మెమొరీ (మైక్రోఎస్డీతో పెంచుకునే అవకాశం)
13 ఎంపీ వెనుక కెమెరా, 8 ఎంపీ ముందు కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్

ఇన్ఫినిక్స్ నోట్ 4

ఇన్ఫినిక్స్ నోట్ 4

ధర రూ. 9,999

5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ

Most Read Articles
Best Mobiles in India

English summary
Best smartphones under rs 10000 Read more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X