నచ్చే ఫీచర్లతో, మీరు మెచ్చిన మొబైల్స్ ( రూ. 15 వేల లోపు)
మీరు బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలనుకుంటున్నారా..కేవలం రూ. 15 వేలు మాత్రమే పెట్టాలనుకుంటున్నారా..
మీరు బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలనుకుంటున్నారా..కేవలం రూ. 15 వేలు మాత్రమే పెట్టాలనుకుంటున్నారా..ఆ ధరలో మీరు మెచ్చిన మొబైల్ ఏదో కనిపించడం లేదా...అయితే మీ కోసం రూ. 15 వేల లోపు లభిస్తున్న మొబైల్స్ లిస్ట్ ఇస్తున్నాం..నచ్చే ఫీచర్లతో మీరు మెచ్చిన మొబైల్ ఉందేమో ఓ సారి చెక్ చేయండి..

లెనోవో జడ్2ప్లస్ ( Lenovo Z2 Plus)
దీని ధర రూ. 12,499
స్పెసిఫికేషన్స్...
5- ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిజైన్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), స్మార్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, f/2.2 aperture, PDAF, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాస్, 4కే వీడియో రికార్డింగ్, స్లో మోషన్ 720 పిక్సల్ క్వాలిటీ వీడియో రికార్డింగ్) 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా f/2.2 aperture, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్)3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ, డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్స్, 4జీ ఎల్టీఈ విత్ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

Moto G5 Plus
దీని ధర రూ. 14,999
మోటో జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్..
5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ ( (3జీబి, 4జీబి ర్యామ్), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి). మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్

Moto M
దీని ధర రూ. 13,999
Moto M స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ హీలియో పీ15 సాక్ విత్ ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రో ఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. పూర్తి మెటల్ బాడీతో పాటు రేర్ ఫేసెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ క్లాసీ లుక్‌తో అలరిస్తోంది.

Mi A1 ( మి ఎ1 )
దీని ధర రూ. 10,499
Xiaomi Mi A1 స్పెసిఫికేషన్స్...
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్ ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు Android Oreo),2.0GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం. 12 మెగా పిక్సల్ (వైడ్ యాంగిల్ సెన్సార్) + 12 మెగా పిక్సల్ (టెలీ ఫోటో లెన్స్) రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్, వై-ఫై, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3080 mAh హై-కెపాసిటీ బ్యాటరీ, అన్‌లిమిటెడ్ గూగుల్ ఫోటో స్టోరేజ్, మెటల్ యునిబాడీ డిజైన్ విత్ రౌండెడ్ ఎడ్జెస్.

Lenovo K8 Note
దీని ధర రూ. 10,999
లెనోవో కే8 నోట్ స్పెసిఫికేషన్స్...
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MediaTek Helio X20 10-core SoC, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ ఫేసింగ్ రేర్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.

Honor 8 Lite
దీని ధర రూ. 14,742
Honor 8 Lite స్పెసిఫికేషన్స్...
5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన EMUI 5.0 యూజర్ ఇంటర్ ఫేస్, 64 బిట్ 2.1గిగాహెట్జ్ ఆక్టా కోర్ హై-సిలికాన్ కైరిన్ 655 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వోల్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ సపోర్ట్), 3000mAh బ్యాటరీ.

Lenovo P2
దీని ధర రూ. 13,499
లెనోవో పీ2 స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 410 పీపీఐ), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 2.0 GHz ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, 4జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 5100 mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్.ఈ ఫోన్‌తో వచ్చే 24వాట్ రాపిడ్ ఛార్జర్ ద్వారా ఫోన్‌ను 15 నిమిషాటు ఛార్జ్ చేస్తే చాలు 10 గంటల బ్యాటరీ లైఫ్ మీకు లభిస్తుంది.

LG Q6 ( ఎల్‌జి క్యూ6 )
దీని ధర రూ. 12,990
స్పెసిఫికేషన్స్
5.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్.3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ ఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi Note 4 రెడ్‌మి నోట్ 4
దీని ధర రూ. 10,999
స్పెసిఫికేషన్స్
2.5డి కర్వ్‌డ్ గ్లాస్‌తో 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్ప్లే (రిజల్యూషన్ 1080x1920 పిక్సెల్స్)
డెకాకోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్
13 మెగాపిక్సెల్ కెమెరా, f/2.0 అపెర్చ్యూర్, డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
85 డిగ్రీల వైడ్ యాంగిల్‌తో 5 ఎంపీ ముందు కెమెరా
2/3జీబీ ర్యామ్, 16/64జీబీ ఇంటర్నల్ మెమొరీ ఫోన్


Click it and Unblock the Notifications








