రూ.30,000లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

రూ.15,000 నుంచి రూ.30,000 లోపు దొరుకే ఫోన్‌లను మిడ్ రేంజ్ ఫోన్‌లని అంటారు.

|

స్మార్ట్‌ఫోన్‌లను హై-రేంజ్, మిడ్- రేంజ్, లో - రేంజ్ ఇలా మూడు రకాలుగా విభజించారు. భారత్ వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో మిడ్ - రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్. రూ.15,000 నుంచి రూ.30,000 లోపు దొరుకే ఫోన్‌లను మిడ్ రేంజ్ ఫోన్‌లని అంటారు. రూ.30,000 రేంజ్‌లో మార్కెట్లో దొరుకుతోన్న 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లతో వాటు స్పెసిఫికేషన్‌లను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

Motorola Moto Z2 Play

Motorola Moto Z2 Play

మోటరోలా మోటో జె2 ప్లే

ధర రూ.27,000

కీలక స్పెసిఫికేషన్స్...


5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్ వచ్చేసిరకి 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, డ్యుయల్ ఆటో ఫోకస్ లెన్స్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 3000mAh బ్యాటరీ విత్ టర్బో పవర్ ఛార్జర్, కనెక్టువిటీ ఆప్షన్స్ (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్).

HTC U Play

HTC U Play

హెచ్‌టీసీ యూ ప్లే

ధర రూ.29,900

కీలక స్పెసిఫికేషన్స్...

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1920x1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి) 2టీబీ వరకు విస్తరణ సామర్థ్యం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, జీపీఎస్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్). హెచ్‌టీసీ తన యూ సిరీస్ ఫోన్‌ల ద్వారా 'Sense Companion' పేరుతో విప్లవాత్మక స్మార్ట్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఫోన్‌లోని అన్ని యాప్‌లలో నిక్షిప్తమై ఉండే ఈ ఫీచర్ వ్యక్తిగత అసిస్టెంట్‌లా వ్యవహరిస్తుంది.

 

Samsung Galaxy A5 2017

Samsung Galaxy A5 2017

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 (2017)

ధర రూ.28,990

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.9GHz ఎక్సినోస్ 7880 ప్రాసెసర్ విత్ మాలీ - T830MP3 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకోవచ్చు, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎన్ ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

 

OnePlus 3T

OnePlus 3T

వన్‌ప్లస్ 3టీ

ధర రూ.28,990

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్.. 5.5 అంగుళాల 1.080 పిక్సల్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది. 2.35GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్‌, 6జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ (64జీబి, 128జీబి), 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Samsung Galaxy A9 Pro

Samsung Galaxy A9 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 ప్రో

ధర రూ.26,900

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్..

4జీ ఎల్టీఈ సపోర్ట్, 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్ విత్ అడ్రినో 510 జీపీయూ, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యయల్ సిమ్ (నానో+నానో), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సపోర్ట్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Best smartphones under Rs 30,000 that can compete with premium devices. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X