అధ్బుతమైన 4జీ ఫోన్లు ( రూ. 5 వేల లోపు )

Written By:

మీకు అన్ని ఫీచర్లతో కూడిన అదిరే 4జీ ఫోన్లు అత్యంత తక్కువ ధరకే కావాలనుకుంటున్నారా..ఎక్కువ ధర పెట్టే స్తోమత లేదా..అయితే మీ కోసం కేవలం రూ. 5 వేల లపు లభించే బెస్ట్ 4జీ ఫోన్ల లిస్ట్ ఇస్తున్నాం. ఓ లుక్కేయండి.

Airtel యుఎస్‌ఎస్‌డి కోడ్స్ లిస్ట్ ఇదిగో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Swipe Elite 3 ( స్వైప్ ఎలైట్ 3 )

ధర రూ. 5,449
స్వైప్ ఎలైట్ 3 ఫీచర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, మాలి 400 గ్రాఫిక్స్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
2500 ఎంఏహెచ్ బ్యాటరీ

Xolo Era X (జోలో ఎరా ఎక్స్ )

ధర రూ.5,449
డ్యుయల్ 4జీ సిమ్
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో)
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
1.5 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్
8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
4జీ ఎల్‌టీఈ, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ

Karbonn Titanium Vista ( టైటానియం విస్తా )

ధర రూ. 5,099
5 అంగుళాల స్క్రీన్,
1.3మెగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
8 జీబీ ఇంటర్నల్ మెమొరీ
32 జీబీ ఎక్స్ పాండబుల్
8 ఎంపీ రియర్ కెమెరా,
3. 2ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఫ్లాష్
2300 ఎంఏహెచ్ లియాన్ బ్యాటరీ

Intex Aqua Amaze Plus ( ఆక్వా ఇమేజ్ ప్లస్)

ధర రూ. 4699
ఆండ్రాయిడ్ 6.0
5 ఎంపీ రియర్ కెమెరా,
5ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఫ్లాష్
2300 ఎంఏహెచ్ లియాన్ బ్యాటరీ
డ్యుయల్ 4జీ సిమ్

XOLO ERA 1X -4G ( జోలో ఎరా 1 ఎక్స్ )

ధర రూ. 4,999
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
1.3 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్‌
8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్
8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా విత్ ఫ్లాష్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
2500 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Intex Aqua 5.5 VR ( ఇంటెక్స్ ఆక్వా 5.5 వీఆర్)

ధర రూ. 4,899
5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, మాలి టి720 గ్రాఫిక్స్
1 జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్
5 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
2800 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Panasonic P77 (పానాసోనిక్ పీ77)

దర రూ. 5,299
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్
8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్
8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
2000 ఎంఏహెచ్ బ్యాటరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Smartphones under Rs 5,000 in India July 2017
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot