రూ .7000 ధరల్లో లభించే బెస్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్లు ఇవే !

స్మార్ట్‌ఫోన్‌ల పట్ల యువతలో పెరుగుతోన్న క్రేజ్‌ కారణంగా రోజుకో కొత్త మోడల్ పోన్ మార్కెట్లోకి వస్తోంది. ప్రస్తుం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ తో వస్తోన్న ఫోన్ లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది.

By Anil
|

స్మార్ట్‌ఫోన్‌ల పట్ల యువతలో పెరుగుతోన్న క్రేజ్‌ కారణంగా రోజుకో కొత్త మోడల్ పోన్ మార్కెట్లోకి వస్తోంది. ప్రస్తుం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ తో వస్తోన్న ఫోన్ లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ కలిగి ఉన్న ఫోన్‌లో యూజర్ డేటాకు మరింత సెక్యూరిటీ ఉంటుంది.ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎనేబుల్ అయి ఉన్న ఫోన్‌ను యజమాని తప్ప వేరొకరు అన్‌లాక్ చేయలేరు అంతేకాకుండా, ఈ ప్రక్రియ ద్వారా ఫోన్ అన్‌లాకింగ్ ప్రక్రియ చాలా సింపుల్‌గా ఉంటుంది.రూ.7000 ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్ స్మార్ట్‌ఫోన్లు కోసం ఓ లుక్కేయండి....

 

InFocus Vision 3(ధర రూ. 6,999):

InFocus Vision 3(ధర రూ. 6,999):

5.7 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.3 GHz Quad-core MediaTek ప్రాసెసర్ , 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13,5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు , 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 7.0 నౌఘాట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌

Karbonn Titanium Jumbo 2(ధర రూ. 5,899):

Karbonn Titanium Jumbo 2(ధర రూ. 5,899):

5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.3 GHz Quad-core MediaTek ప్రాసెసర్ , 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా , 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 7.0 నౌఘాట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌

itel Selfiepro S41(ధర రూ. 6,899):
 

itel Selfiepro S41(ధర రూ. 6,899):

5.0 ఇంచ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.25 GHz Quad-core MediaTek ప్రాసెసర్ , 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 2700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 7.0 నౌఘాట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌

Panasonic Eluga I7(ధర రూ. 6,499):

Panasonic Eluga I7(ధర రూ. 6,499):

5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.3 GHz Quad-core MediaTek ప్రాసెసర్ , 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా , 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 7.0 నౌఘాట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌

Micromax Canvas 2(ధర రూ. 6,999):

Micromax Canvas 2(ధర రూ. 6,999):

5 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.3 GHz Quad-core MediaTek ప్రాసెసర్ , 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా , 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 3050 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 7.0 నౌఘాట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌

Lava Z70(ధర రూ. 6,565):

Lava Z70(ధర రూ. 6,565):

5 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.3 GHz Quad-core MediaTek ప్రాసెసర్ , 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా , 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 7.0 నౌఘాట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌

XOLO Era 3X(ధర రూ. 6,999):

XOLO Era 3X(ధర రూ. 6,999):

5 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.25 GHz Quad-core MediaTek ప్రాసెసర్ , 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా , 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 7.0 నౌఘాట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌

 

 

 

 

Best Mobiles in India

English summary
Budget is the key factor before purchasing any smartphone. It gives a user an option to make a proper investment in the right area. However, in India, there is a large section of people, who can't afford expensive devices and ultimately go for entry-level handsets.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X