8,000 ధరల్లో లభ్యమవుతున్న8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

ఈ వారాంతపు షాపింగ్‌లో భాగంగా ఆధునిక ఫీచర్లతో లభ్యమవుతోన్న బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..?, అయితే ఈ శీర్షిక మీకో మార్గదర్శికావచ్చు. ఈ నవంబర్‌కు గాను అత్యుత్తమ స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో రూ.8,000 ధర పరిధిలో లభ్యమవుతున్న 8 పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకోవటం జరగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియోమీ రెడ్‌మై 1ఎస్

8,000 ధరల్లో లభ్యమవుతున్న8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

జియోమీ రెడ్‌మై 1ఎస్

4.7 అంగుళాల టచ్‌స్ర్కీన్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ధర రూ.5,999

 

Micromax Canvas A1

8,000 ధరల్లో లభ్యమవుతున్న8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas A1

ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
1.3గిగాహెట్జ్ ఎంటీ6582 క్వాడ్‌కోర్ ప్రాససెసర్,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ధర రూ.6,499.

 

కార్బన్ స్పార్కిల్ వీ

8,000 ధరల్లో లభ్యమవుతున్న8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ స్పార్కిల్ వీ

1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఎఫ్ఎమ్ రేడియో,
డ్యూయల్ సిమ్,
ధర రూ.6,199

 

Spice Dream Uno

8,000 ధరల్లో లభ్యమవుతున్న8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Spice Dream Uno

వై-ఫై ఎఫ్ఎమ్ రేడియో,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌‍‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
4.5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఫోన్ ధర రూ.6,299.

 

Motorola Moto E

8,000 ధరల్లో లభ్యమవుతున్న8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Motorola Moto E

ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై సపోర్ట్,
ఎఫ్ఎమ్ రేడియో,
1.2గిగాహెట్జ్ ఎమ్ఎస్ఎమ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.3 అంగుళాల టచ్ స్ర్కీన్,
ధర రూ.6,999.

 

Nokia Lumia 630 Dual SIM

8,000 ధరల్లో లభ్యమవుతున్న8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 630 Dual SIM

5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
స్మార్ట్ డ్యూయల్ సిమ్,
4.5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్,
వై-ఫై సపోర్ట్,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
128జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
1.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌‌కోర్ ప్రాసెసర్,
ధర రూ.8,130

 

Huawei Honor Holly

8,000 ధరల్లో లభ్యమవుతున్న8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Huawei Honor Holly

2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.3గిగాహెట్జ్ ఎంటీ6582 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై సపోర్ట్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ధర రూ.6,999.

 

Asus ZenFone 4 A400CG

8,000 ధరల్లో లభ్యమవుతున్న8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Asus ZenFone 4 A400CG

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్ ప్రత్యేకతతో),
1జీబి ర్యామ్,
ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్,
64జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం),
ధర రూ.5,999.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Best Smartphones Under Rs 8000 november 2014. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting