రూ.10,000లో బెస్ట్ ప్రాసెసర్ ఫోన్‌లు ఇవే

గతంలో స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకోవాలంటే, ఆ ఫోన్ డిస్‌ప్లే ఇంకా కెమెరా స్పెసిఫికేషన్‌ను కీలకంగా భావించే వారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిస్‌ప్లే, కెమెరాతో పాటు ర్యామ్, ప్రాసెసర్‌లు కూడా కీలకంగా మారిపోయాయి.

 రూ.10,000లో బెస్ట్ ప్రాసెసర్ ఫోన్‌లు ఇవే

రూ.5000కే జియో ల్యాప్‌‌టాప్.. పూర్తిగా చదవండి

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలో సైతం 64 బిట్ ప్రాసెసర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేస్తుండటంతో మిడ్ రేంజ్ ఫోన్‌లకు ధీటుగా ఇవి పనిచేస్తున్నాయి. 34-బిట్ ప్రాసెసర్‍లతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే 64-బిట్ ప్రాసెసర్‌లతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లు సెకను వ్యవధిలో ఎక్కువ పనులు చేయగలవు. రూ.10,000 రేంజ్‌లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 64-బిట్ ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Redmi 4A

షియోమీ రెడ్మీ 4ఏ
ధర రూజ 5,999
ప్రధాన స్పెసిఫికేషన్స్...
5 అంగుళాల డిస్‌ప్లే (1280 x 720పిక్సల్స్),
1.4గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
3120mAh బ్యాటరీ,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Oppo A37

ఒప్పో ఏ37
ధర రూ.9,600

ప్రధాన స్పెసిఫికేషన్స్...
5 అంగుళాల డిస్‌ప్లే (1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
3120mAh బ్యాటరీ,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lyf Water 10

లైఫ్ వాటర్ 10
ధర రూ.5600

ప్రధాన స్పెసిఫికేషన్స్...
5 అంగుళాల డిస్‌ప్లే (1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ 64 బిట్ ప్రాసెసర్,
4జీ వోల్ట్, 2300mAh బ్యాటరీ.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Gionee F103 Pro

జియోనీ ఎఫ్103 ప్రో
ధర రూ.9,729

ప్రధాన స్పెసిఫికేషన్స్..
5 అంగుళాల డిస్‌ప్లే (1280 x 720పిక్సల్స్),
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
2400mAh బ్యాటరీ.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Xiaomi Redmi 3S Prime

షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్
ధర రూ.8,999
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్..
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
1.4గిగాహెర్ట్జ్ స్నాప్ డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lava Z10

లావా జెడ్ 10
ధర రూ.9,990
ప్రధాన స్పెసిఫికేషన్స్..
5 అంగుళాల డిస్‌ప్లే (1280 x 720పిక్సల్స్),
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ 64 బిట్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
2650mAh బ్యాటరీ.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy On7 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో
ధర రూ.7,999
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్...
5.5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (1280 x 720పిక్సల్స్),
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ సపోర్ట్,
3000mAh బ్యాటరీ.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Panasonic Eluga Ray X

పానాసోనిక్ ఎల్యుగా రే ఎక్స్
ధర రూ.8,999
ప్రధాన స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Moto G4 Play

మోటో జీ4 ప్లే
ధర రూ.7,999
ప్రధాన స్పెసిఫికేషన్స్..
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (1280 x 720పిక్సల్స్),
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Micromax Evok Note

మైక్రోమాక్స్ ఇవోక్ నోట్
ధర రూ.9,499
ప్రధాన స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (1920 x 1080పిక్సల్స్),
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ వోల్ట్ సపోర్ట్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best smartphones with 64 bit CPU to buy under Rs 10,000. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot