రూ.10,000లో బెస్ట్ 64జీబి ఫోన్‌లు

ఆండ్రాయిడ్ ఫోన్‌లను వాడుతున్న అనేక మంది యూజర్లు తమ ఫోన్ ఇంటర్నల్ మెమెరీ పై అనేకమైన ఫిర్యాదులు వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నల్ మెమెరీ తగ్గిపోతుందని, ఫోన్ పనితీరు మందగిస్తుందని ఇలా అనేక రాకలైన సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని పొడిగించుకునే క్రమంలో ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేయబడిన అనవసరమైన అప్లికేషన్‌లను డిసేబుల్ చేయటం ద్వారా కాస్తోకూస్తో స్టోరేజ్‌ను ఆదా చేసుకోవచ్చు. 64జీబి ఇంటర్నల్ మెమరీ సామర్ధ్యంతో మార్కెట్లో లభ్యమవుతున్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ దృష్టికి తీసుకురావటం జరుగుతోంది...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Redmi Note 4

షియోమి రెడ్‌మి నోట్ 4 (64జీబి వేరియంట్)
ధర రూ.12,999
ప్రధాన స్పెసిఫికేషన్స్..
4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
4జీ వోల్ట్ సపోర్ట్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
4000ఏమ్ఏహెచ్ బ్యాటరీ.

Honor 6X 64GB

హువావే హానర్ 6ఎక్స్ (64జీబి వర్షన్)
ధర రూ.14,999

ప్రధాన స్పెసిఫికేషన్స్..
4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
4జీ వోల్ట్ సపోర్ట్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3340ఏమ్ఏహెచ్ బ్యాటరీ.

Lenovo K5 Note 64GB

లెనోవో కే5 నోట్ (64జీబి వర్షన్)
ధర రూ.12,999

ప్రధాన స్పెసిఫికేషన్స్..
4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
4జీ వోల్ట్ సపోర్ట్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3500ఏమ్ఏహెచ్ బ్యాటరీ.

Panasonic Eluga Ray Max 64GB

పానాసోనిక్ ఎల్యుగా రే మాక్స్ 64జీబి
ధర రూ.12,499

ప్రధాన స్పెసిఫికేషన్స్..
4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
4జీ వోల్ట్ సపోర్ట్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3000ఏమ్ఏహెచ్ బ్యాటరీ.

Lenovo Zuk Z1

లెనోవో జుక్ జెడ్1
ధర రూ.13,499

ప్రధాన స్పెసిఫికేషన్స్..
3జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
4జీ వోల్ట్ సపోర్ట్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
4100ఏమ్ఏహెచ్ బ్యాటరీ.

Nubia N1 64GB

నుబియా ఎన్1 (64జీబి వేరియంట్)
ధర రూ.12,499

ప్రధాన స్పెసిఫికేషన్స్..
3జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
4జీ వోల్ట్ సపోర్ట్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5000ఏమ్ఏహెచ్ బ్యాటరీ.

Coolpad Max

కూల్‌ప్యాడ్ మాక్స్
ధర రూ.12,478
ప్రధాన స్పెసిఫికేషన్స్..

4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
4జీ వోల్ట్ సపోర్ట్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2800ఏమ్ఏహెచ్ బ్యాటరీ.

Smartron Srt.phone 64GB

స్మార్ట్రాన్ ఎస్ఆర్టీ.ఫోన్ (64జీబి స్టోరేజ్ వేరియంట్)
ధర రూ.12,999

ప్రధాన స్పెసిఫికేషన్స్..
4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
4జీ వోల్ట్ సపోర్ట్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3000ఏమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best smartphones with 64 GB internal memory under Rs 15000. Reade More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot