రూ.15 వేలకే 6GB RAM ఫోన్, ఇప్పుడు టాప్ ఇవే..

మీరు ఎక్కువ ర్యామ్ ఉండే స్మార్ట్‌ఫోన్స్ కోసం చూస్తున్నారా.. బడ్జెట్ ధరతో పాటు ఎక్కువ ధర కలిగిన అలాగే ఎక్కువ ఫీచర్లు కలిగిన మొబైల్ కోసం చూస్తున్నారా..

By Hazarath
|

మీరు ఎక్కువ ర్యామ్ ఉండే స్మార్ట్‌ఫోన్స్ కోసం చూస్తున్నారా.. బడ్జెట్ ధరతో పాటు ఎక్కువ ధర కలిగిన అలాగే ఎక్కువ ఫీచర్లు కలిగిన మొబైల్ కోసం చూస్తున్నారా..అయితే లేటెస్ట్ గా ఇండియాలో లాంచ్ అయిన మొబైల్స్ లో 6 జిబి ర్యామ్ కలిగిన టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ ఇస్తున్నాం. ఓ లుక్కేయండి. ఇందులో మీకు రూ. 15 వేలకే కూల్‌ప్యాడ్ 6జిబి ర్యామ్ ఫోన్ లభిస్తోంది.

BSNL దిమ్మతిరిగే ప్లాన్, రూపాయితో మీ కంప్యూటర్ల భద్రంBSNL దిమ్మతిరిగే ప్లాన్, రూపాయితో మీ కంప్యూటర్ల భద్రం

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6

గేమింగ్ ఫోన్ ఇది, అమెజాన్ లో రూ. 14,999 ధరలో లభిస్తోంది.
ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లే,
1920 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
ఆక్టాకార్ స్నాప్డ్రాగన్ 653 ప్రాసెసర్,
6 జీబి ర్యామ్, 64 జీబి స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 7.1 నోగట్ (అప్గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0), డ్యూయల్ సిమ్,
13 మెగాపిక్సల్ బ్యాక్ డ్యూయెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్ప్రింట్ సెన్సార్, 4 జీ వావోఎల్టీ, బ్లూటూత్ 4.1,
యూఎస్బీ టైప్ సి, 4000 ఎఎహెచ్ బ్యాటరీ.

 వన్‌ప్లస్ 5
 

వన్‌ప్లస్ 5

ధర రూ 32,999, ఫీచర్లు
5.5 అంగుళాల ఫుల్ హెడ్ డీ అమోల్డ్ డిస్ ప్లే.
1920 × 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్.
2.5 డీ కార్నింగ్ గ్లాస్ 5.
2.45 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్.
8 జీబి ర్యామ్, 6 జీబి ర్యామ్ ఆప్షన్స్.
128 జీబి, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు (నాన్ ఎక్స్ ఎక్స్ పాండబుల్).
ఆండ్రాయిడ్ 7.1.1 నుగాట్ ఆధారిత ఒసిజెన్ఓఎస్.
16 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 20 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా (డ్యూయల్ రియర్ కెమెరాలు).
సెల్ఫిఫ్ట్ కోసం ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా.
3,300 ఎఎహెచ్ బ్యాటరీ (నాన్-రిమూవబుల్).
టర్బో ఛార్జర్ (కేవలం 30 నిమిషాలలో 60 శాతం చార్జింగ్).
ఫుల్-మెటల్ యూనిబాడీ డిజైన్.
ఫింగర్ ప్రింట్ స్కానర్.
వన్ ప్లస్ 3 టీ కంటే 20 శాతం పొడవైనది

Samsung Galaxy C9 Pro

Samsung Galaxy C9 Pro

ధర రూ.31,699 ఫోన్, స్పెసిఫికేషన్స్

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ (నానో+నానో), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

గెలాక్సీ ఎస్ 8 ప్లస్ ఫీచర్లు

గెలాక్సీ ఎస్ 8 ప్లస్ ఫీచర్లు

ధర రూ. 58,900, ఫీచర్లు

6.2 ఇంచ్ క్వాడ్ హెడ్డీ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్ప్లే, 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకార్ ప్రాసెసర్, 4/6 జీబి ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబి ఎక్స్ప్యాడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నోగట్, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ , 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రిసిస్టెంట్, బరో మీటర్, ఫిన్గర్ప్ రైట్ సెన్సార్, హార్ట్ రివ్యూ సెన్సార్, ఐరిస్ సెన్సార్, ప్రెషర్ సెన్సార్ 4 జీ వావోఎల్టీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సి, 3500 ఎంహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్.

హానర్ 9 ప్రో

హానర్ 9 ప్రో

ధర రూ. 29,999, ఫీచర్లు

5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఎల్టీపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ1440× 2560పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టి విత్ EMUI 5.1 కస్టమ్ స్కిన్, కైరిన్ 960 ఆక్టా కోర్ ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం. 12 మెగా పిక్సల్ డ్యయల్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, బ్లుటూత్ 4.0 కనెక్టువిటీ, ఫోన్ బరువు 184 గ్రాములు, చుట్టుకొలత 157 x 77.50 x 6.97 మిల్లీ మీటర్లు

గెలాక్సీ నోట్ 8

గెలాక్సీ నోట్ 8

ధర రూ.67,900 ఫీచర్లు ...

6.3 ఇంచ్ క్వాడ్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్ప్లే, 2960 × 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకార్ శాంసంగ్ ఎగ్జినోస్ 8895 ప్రాసెసర్, 6 జీబి ర్యామ్, 64 జీబి స్టోరేజ్, 256 జీబి ఎక్స్ప్యాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నోగట్, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రిసిస్టెన్స్, బారో మ ఫీచర్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హ్యారేటర్ సెన్సార్, ఐరిస్ స్కార్నర్, ప్రెషర్ సిజర్స్, 4 జీ వావోఎల్టీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈఇ, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సి, 3300 ఎంఎహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్.

 

హెచ్‌టీసీ యు11

హెచ్‌టీసీ యు11

ధర రూ.51900, ఫీచర్లు

5.5 అంగుళాల పూర్తి హెచ్డి డిస్ ప్లే
2.4 గిగాహెడ్జ్
స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ నోగట్ 7.1 ఆపరేటింగ్ సిస్టమ్
2560 x 1440 రిజల్యూషన్
6 జీబ్రా రాం
128 జీబి ఇంటర్నల్ స్టోరేజ్
2 టీబీ ఎక్స్పాండబుల్ ఇంటర్నల్ మొమొరీ
12 MP రియర్ కెమెరా,
16 ఎంపి ఫ్రంట్ కెమెరా
3000 ఎఎహెచ్ బ్యాటరీ

వన్‌ప్లస్ 3టీ

వన్‌ప్లస్ 3టీ

ధర రూ.24,999 ఫోన్ స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే, 2.3గిగాహెట్జ్ స్నాప్ డ్రాగన్ 821 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, బ్లుటూత్, వై-ఫై, 3400ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

నుబియా జెడ్11

నుబియా జెడ్11

ధర రూ.24,999 ఫోన్ స్పెసిఫికేషన్స్... 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్), ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (నానో+నానో), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 4000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

Best Mobiles in India

English summary
6 smartphones with 6GB RAM available in India Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X