రూ.15,000లో ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు...

|

పెద్దదైన డిస్‌ప్లే ఇంకా శక్తివంతమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌లతో లభ్యమవుతోన్న నేటికాలం స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువ బ్యాటరీ శక్తిని ఖర్చు చేస్తున్నాయి. దీంతో వాడటం మొదలుపెట్టిన కొన్ని గంటల్లోనూ ఫోన్ చార్జింగ్ సున్నా స్థాయికి చేరుకుంటోంది. ఫోన్ ఛార్జింగ్ స్థాయిని పెంచేందుకు తయారీ కంపెనీలు సరికొత్త టెక్నాలజీల పై దృష్టిసారిస్తున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : నోకియా 9 అదిరింది గురూ..!

Xiaomi Redmi 3S Prime

Xiaomi Redmi 3S Prime

షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్
ధర రూ.8,999
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
4000ఎమ్ఏహెచ్/4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4జీ వోల్ట్ సపోర్ట్,
ఫింగర్‌ప్రింట్ సెన్సార్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Moto G5

Moto G5

మోటో జీ5
ధర రూ.11,999
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్,
4జీ వోల్ట్ కనెక్టువిటీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Honor 6X

Honor 6X

హానర్ 6ఎక్స్
ధర రూ.12,999
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
3340ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్,
4జీ వోల్ట్ కనెక్టువిటీ,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
12 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి).
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Lenovo Z2 Plus

Lenovo Z2 Plus

లెనోవో జెడ్2 ప్లస్
ధర రూ.14,999
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్,
4జీ వోల్ట్ సపోర్ట్,
ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
డ్యుయల్ నానో సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Coolpad Cool1 Dual

Coolpad Cool1 Dual

కూల్‌ప్యాడ్ కూల్1 డ్యుయల్
ధర రూ.13,100
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
4000ఎమ్ఏహెచ్/4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4జీ వోల్ట్ సపోర్ట్,
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ ఇన్-సెల్ డిస్‌ప్లే,
ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్,
అడ్రినో 510 జీపీయూ,
13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Sony Xperia XA Dual

Sony Xperia XA Dual

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ఝ్ఏ డ్యుయల్
ధర రూ.13,899
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
1.8GHz ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Lenovo Zuk Z1

Lenovo Zuk Z1

లెనోవో జుక్ జెడ్1
ధర రూ.13,499
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
4000ఎమ్ఏహెచ్/4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
2.5GHz క్వాడ్-కోన్ స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్ విత్ అడ్రినో 330 జీపీయూ,
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్).
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 ZTE Blade A2 Plus

ZTE Blade A2 Plus

జెడ్‌టీఈ బ్లేడ్ ఏ2 ప్లస్
ధర రూ.11,999
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4జీ వోల్ట్ సపోర్ట్,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1.5GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6750T 64 బిట్ ప్రాసెసర్,
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ కర్వుడ్ గ్లాస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Panasonic Eluga Ray Max

Panasonic Eluga Ray Max

పానాసోనిక్ ఇల్యుగా రే మాక్స్
ధర రూ.11,499
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్,
4జీ వోల్ట్ సపోర్ట్,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1.5GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6750T 64 బిట్ ప్రాసెసర్,
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Coolpad Note 5

Coolpad Note 5

కూల్‌ప్యాడ్ నోట్ 5
ధర రూ.10,999
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
4010 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
4జీ వోల్ట్ సపోర్ట్,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1.5GHz ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Best smartphones with fast-charging technology to buy under Rs 15,000. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X