Home
Mobile

2018లో లాంచ్ అయిన బెస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10000 బడ్జెట్‌లో)

ఈ మధ్య మనం చూస్తున్నట్లయితే మార్కెట్లో లాంచ్ అవుతోన్న ప్రతి స్మార్ట్‌ఫోన్ కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో ఎక్విప్ అయి ఉంటుంది.

ఈ మధ్య మనం చూస్తున్నట్లయితే మార్కెట్లో లాంచ్ అవుతోన్న ప్రతి స్మార్ట్‌ఫోన్ కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో ఎక్విప్ అయి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అనేవి ఫోన్‌ను వేగంగా అన్‌లాక్ చేయటంతో పాటు బలమైన సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాయి. ఈ 2018కి గాను బెస్ట్ క్వాలిటీ ఫింగర్ ప్రింటర్ సెన్సార్‌కు తోడు హై-క్వాలిటీ స్పెక్స్‌తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

రియల్‌మి 2 (Realme 2)

రియల్‌మి 2 (Realme 2)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

6.2 అంగుళాల సూపర్ వ్యూ హైడెఫినిషన్ ప్లస్ నాట్చ్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1520 x 720 పిక్సల్స్) విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ ColorOS 5.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 1.8గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 ఆక్టా కోర్ ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, ర్యామ్ ఆప్షన్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, 4230ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ VoLTE, బ్లుటూత్, జీపీఎస్, వై-ఫై, ఆన్ ద గో, GLONASS, డ్యుయల్ సిమ్, మైక్రో యూఎస్బీ పోర్ట్.

 

షావోమి రెడ్‌మి 6 (Xiaomi Redmi 6)

షావోమి రెడ్‌మి 6 (Xiaomi Redmi 6)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

ఈ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన MIUI 9 స్కిన్ పై రన్ అవుతుంది. ఫోన్ ఇతర స్పెక్స్ పరిశీలించినట్లయితే.. 5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 720×1440 పిక్సల్స్), ఆక్టాకోర్ 12ఎన్ఎమ్ మీడియాటెక్ హీలియో పీ22 సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ.

 

 

షావోమి రెడ్‌మి వై2 (Xiaomi Redmi Y2)

షావోమి రెడ్‌మి వై2 (Xiaomi Redmi Y2)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

5.9 ఇంచ్ ఫుల్ హైడెషినిషన్ ప్లస్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిలస్యూషన్ వచ్చేసరికి 1440 x 720 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ఆక్టా కోర్ ప్రాసెసర్ విత్ అడ్రినో 506 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబ, 64జీబి), 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫింగర్ ప్రింట్ సెన్సార్.

 

 

హానర్ 7ఏ (Honor 7A)

హానర్ 7ఏ (Honor 7A)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

5.7 ఇంచ్ (1440 x 720 పిక్సల్స్) 18:9 ఫుల్‌వ్యూ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సి్సటం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా-కోర్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునఏ అవకాశం, 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్లస్ రేర్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2900 ఎమ్ఏహెచ్ బిల్ట్-ఇన్ బ్యాటరీ.

 

 

మోటరోలా మోటో ఇ5 (Motorola Moto E5)

మోటరోలా మోటో ఇ5 (Motorola Moto E5)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

5.7 ఇంచ్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్ 4.2, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్.

 

 

మోటరోలా మోటో ఇ5 ప్లస్ (Motorola Moto E5 Plus)

మోటరోలా మోటో ఇ5 ప్లస్ (Motorola Moto E5 Plus)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

6 ఇంచ్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 1.4 గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్ 4.2, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్.

 

ఇన్ఫినిక్స్ నోట్ 5 (Infinix Note 5)

ఇన్ఫినిక్స్ నోట్ 5 (Infinix Note 5)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

5.9 ఇంచ్ ఫుల్ హైడెఫినిఫన్ ప్లస్ 18:9 ఐపీఎస్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియ పీ23 16ఎన్ఎమ్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు పెంచుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ 4G VoLTE, 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

రియల్‌మి సీ1 (RealMe C1)

రియల్‌మి సీ1 (RealMe C1)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

6.2-ఇంచ్ నాట్చ్ ఫుల్‌స్ర్కీన్ డిస్‌‌ప్లే (1440 x 720పిక్సల్స్) విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్, 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4230 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇక కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి బ్లుటూత్, 4జీ ఎల్టీఈ, జీపీఎస్, GLONASS, మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి.

 

లెనోవో కే9 (Lenovo K9)

లెనోవో కే9 (Lenovo K9)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఆసూస్ జెన్‌ఫోన్ మాక్స్ ఎమ్1 (Asus Zenfone Max M1)

ఆసూస్ జెన్‌ఫోన్ మాక్స్ ఎమ్1 (Asus Zenfone Max M1)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

5.99 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌‌ప్లే విత్ 2160 x 1080 పిక్సల్స్ స్ర్కీన్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ స్టాక్ ఎక్స్‌పీరియన్స్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి, 6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ రెండు రకాల కెమెరా సెటప్స్‌తో లభ్యమవుతోంది. 3జీబి అలానే 4జీబి ర్యామ్ వేరియంట్స్ 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటే, 6జీబి ర్యామ్ మోడల్ మాత్రం 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరాల విషయానికి వచ్చేసరికి 3జీబి అలానే 4జీబి ర్యామ్ వేరియంట్స్ 8 మెగా పిక్సల్ సెన్సార్స్‌ను కలిగి ఉంటే, 6జీబి ర్యామ్ మోడల్ మాత్రం 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది.

 

 

Best Mobiles in India

English summary
Best smartphones with fingerprint sensor launched in 2018 under Rs. 10,000.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X